Jump to content

జన విజ్ఞాన వేదిక

వికీపీడియా నుండి
(జనవిజ్ఞానవేదిక నుండి దారిమార్పు చెందింది)
జన విజ్ఞాన వేదిక
సంకేతాక్షరంజెవివి
రకంసైన్స్
సంస్థ స్థాపన ఉద్దేశ్యముమూఢ నమ్మకాల నిర్మూలన ,
శాస్త్రీయ దృక్పధము
కేంద్రస్థానంవరంగల్, తెలంగాణ
ప్రాంతం
సేవలందించే ప్రాంతంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Leaderప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి

జన విజ్ఞాన వేదిక ఒక సైన్సు ప్రచార సంస్థ. ఇది సమాజంలో శాస్త్ర దృక్పధంతో సంబంధం లేకుండా జరుగుతున్న అన్యాయాలను, మూఢ నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. సంస్థ ఆశయాలు

1.సామాన్య ప్రజానీకం లో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథం పెంపొందించడానికి కృషి. 2.మూఢ నమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం.

3.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు. వాటి మౌలిక స్వరూపం వివరించి చెప్పాడం.

4.ప్రకృతి సహజంగా లభించే పోషకాల ప్రచారం

5.జీవ వైవిధ్యం కాపాడటం.

6.పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం.కాలుష్యం చిచ్చు రేపుతున్న వాటిని అరికట్టేందుకు కృషి చేయడం.

7.శాస్త పరిశోధన లను ప్రోత్సహించడం.

ఈ సంస్థకు 2005 సంవత్సరంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసిన కృషికి గాను జాతీయ బహుమతి లభించింది.

నేపధ్యము

[మార్చు]

ప్రచురణలు

[మార్చు]

చిన్నారులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా పలు గ్రంథాలను, పత్రికలను ప్రచురిస్తున్నది. పాఠశాల విద్యార్థులకు చెకుముకి మాస పత్రిక ద్వారా సైన్స్ ను చేరువ చేస్తున్నది.

మండల, జిల్లా స్థాయి సంఘాలు

[మార్చు]

సంస్థ స్థాపనలో ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్
  • డాక్టర్ బ్రహ్మారెడ్డి, ప్రజా వైద్యశాల, కర్నూలు

బయటి లంకెలు

[మార్చు]