జన్మస్థానం
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
జన్మస్థలం లేదా జన్మస్థానం ఒక వ్యక్తి జన్మించిన ప్రదేశం. ఇది వ్యక్తులకే పరిమితం కాకుండా నదులకు కూడా వర్తిస్తుంది. ఇది వ్యక్తి యొక్క పేరు (Name), పుట్టిన తేదీ (Date of birth) మొదలైన వివరాలతో ధృవీకరణ పత్రంలో పొందుపరచాల్సిన అంశం. ఇది జాతీయత (Nationality) ని నిర్ణయిస్తుంది.
మానవజాతి మొత్తం అంతా జన్మించినది తల్లి యోని నుండే అనేది నిజం
ఒక వేళ పుట్టినది హాస్పిటల్ లో అయితే ఆ హాస్పిటల్ ఉన్న ఊరు ఆ వ్యక్తి యొక్క జన్మస్థానం అవుతుంది. భారతదేశంలో ఆ ప్రదేశంలోని గ్రామ పంచాయితీ, పురపాలక సంఘం, కార్పొరేషన్ అధికారుల నుండి హాస్పిటల్ నిర్వహకులు నేరుగా సంప్రదించి ధృవీకరణ పత్రాలు తీసుకొనే అవకాశం ఉన్నది.
జన్మస్థానాన్ని నమోదు (Registration) చేసుకొని జన్మ ధృవీకరణపత్రం (Birth Certificate) తీసుకోవడం తప్పనిసరి.