జబల్‌పూర్ - రేవా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
| సారాంశం | |
|---|---|
| రైలు వర్గం | మెయిల్ /ఎక్స్‌ప్రెస్ |
| స్థానికత | మధ్య ప్రదేశ్ (మహాకోసల్, బాఘేల్‌ఖండ్) |
| తొలి సేవ | Jabalpur - సాత్నా |
| ఆఖరి సేవ | Jabalpur - రేవా |
| ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ మధ్య రైల్వే జోన్ |
| మార్గం | |
| మొదలు | జబల్పూర్ జంక్షన్ |
| ఆగే స్టేషనులు | 7 |
| గమ్యం | రేవా |
| ప్రయాణ దూరం | 240 km (150 mi) |
| సగటు ప్రయాణ సమయం | 4 గం. షుమారుగా |
| రైలు నడిచే విధం | ప్రతిరోజు |
| సదుపాయాలు | |
| శ్రేణులు | ఎసి చైర్ కార్, రిజర్వు చైర్ కార్, రిజర్వేషను లేని చైర్ కార్ |
| కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
| పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
| ఆటోర్యాక్ సదుపాయం | లేదు |
| ఆహార సదుపాయాలు | అవును మంచి ఆహారం, కానీ ప్యాంట్రీ కార్ లేదు |
| వినోద సదుపాయాలు | లేదు |
| బ్యాగేజీ సదుపాయాలు | అవును, ఉంది |
| ఇతర సదుపాయాలు | ఆర్.ఒ. వెండింగ్ యంత్రాలు, చైర్ కార్ కమ్ స్లీపర్ కారు కోచ్లు, కావలసినన్ని సాధారణ కోచ్లు |
| సాంకేతికత | |
| వేగం | 70 km/h (43 mph) సగటుతో చేరుతుంది |
జబల్‌పూర్ - రేవా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, భారతీయ రైల్వేలులో రోజువారీ సూపర్‌ఫాస్ట్ మెయిల్ /ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది మధ్య భారతదేశము లోని మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ముఖ్యమైన నగరం, మిలిటరీ కంటోన్మెంట్ కేంద్రాలలో ఒకటి అయిన జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను, మధ్య ప్రదేశ్ లోని రేవా మధ్య నడుస్తుంది,
సంఖ్య , నామావళి
[మార్చు]రైలు కోసం నిర్ణయించిన సంఖ్య:
భారతీయ రైల్వేలులో "ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్" అనే పేరు (చైర్ కార్) కుర్చీ కారు తరగతి సేవను సూచిస్తుంది, అందుకే ఈ రైలుకు పేరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అని వచ్చింది.
మార్గాలు , విరామాలు
[మార్చు]రైలు కాట్నీ జంక్షన్ ద్వారా వెళుతుంది. రైలుకు ముఖ్యమైన విరామాలు ఉన్నాయి:
లోకోమోటివ్
[మార్చు]రైలు ఇటార్సీ షెడ్ యొక్క ఈటి డబ్ల్యుడిఎం3 డీజిల్ లోకోమోటివ్ ద్వారా నెట్టబడుతుంది.
కోచ్ మిశ్రమం
[మార్చు]రైలు ఈ క్రింద విధంగా 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:
- 2 ఎసి చైర్ కార్
- 5 రిజర్వు చైర్ కార్
- 5 రిజర్వేషను లేని చైర్ కార్