Jump to content

జయసుధ (సినిమా)

వికీపీడియా నుండి
జయసుధ
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి. నందనరావు
తారాగణం మురళీమోహన్ ,
దాసరి నారాయణరావు,
జయసుధ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలింస్
భాష తెలుగు

జయసుధ 1982 జనవరి 1న విడుదలైన తెలుగు సినిమా. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకం కింద దాసరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • జయసుధ (జయసుధ),
  • మురళీ మోహన్ (సుధాకర్),
  • దాసరి నారాయణరావు (పానకాలు),
  • మోహన్ బాబు (పర్వతలు),
  • సత్యనారాయణ (బలరామయ్య),
  • ప్రభాకర రెడ్డి,
  • నరసింహరాజు,
  • చి. కృష్ణమూర్తి,
  • పుష్పలత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: దాసరి నారాయణరావు
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావు, రాజశ్రీ
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ప్లే బ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం.రమేష్
  • సినిమాటోగ్రఫీ: కేఎస్ హరి
  • ఎడిటింగ్: కృష్ణ
  • కళ: భాస్కర రాజు
  • సమర్పకులు: దాసరి నారాయణరావు
  • నిర్మాత: తారక హరిహర ప్రభు
  • దర్శకుడు: కేవీ నందనరావు
  • బ్యానర్: తారక ప్రభు ఇంటర్నేషనల్
  • విడుదల:01:01:1982.

పాటలు

[మార్చు]

1. ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తిలో , రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం పి సుశీల

2.కనురెప్ప పాడింది కనుసైగ పాట కనుపాప , రచన: దాసరి నారాయణరావు, గానం.పులపాక సుశీల

3.కోటానుకోట్ల తాగుబోతోల్లకు రోడ్డున పడి, రచన: దాసరి నారాయణరావు,గానం. ఎం.రమేష్

4.గోరు వెచ్చని సూరీడమ్మా పొద్దు పొడుపులో వచ్చడమ్మా, రచన: దాసరి నారాయణరావు, గానం.పి.సుశీల

5. చ చెక్క చ చెమ్మచెక్క చారడేసి మొగ్గ సంతకాడ,రచన: రాజశ్రీ,, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.చందురున్ని అడిగాను చెప్పమని నా చెలికన్నా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Jayasudha (1982)". Indiancine.ma. Retrieved 2024-10-21.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]