తారకప్రభు ఫిలింస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తారకప్రభు ఫిలింస్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన1977
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
కీలక వ్యక్తులు
దాసరి నారాయణరావు
ఉత్పత్తులుసినిమాలు
యజమానిదాసరి నారాయణరావు, దాసరి పద్మ

తారకప్రభు ఫిలింస్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ నటుడు, దర్శకుడు దాసరి నారాయణరావు, దాసరి పద్మ 1977లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తెలుగు సినీరంగంలో అనేక సినిమాలను నిర్మించింది.

నిర్మించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 1978 శివరంజని తెలుగు జయసుధ, హరి ప్రసాద్, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, సుభాషిణి, మురళీమోహన్ దాసరి నారాయణరావు
2 1982 మేఘసందేశం[1] తెలుగు అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, కొంగర జగ్గయ్య దాసరి నారాయణరావు 9వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 1983 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో చలన చిత్రోత్సవాలలో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ సినిమా నాలుగు జాతీయ చిత్ర అవార్డులను గెలుచుకుంది.[2][3]
3 1987 మజ్ను[4] తెలుగు అక్కినేని నాగార్జున, రజని, మూన్ మూన్ సేన్ దాసరి నారాయణరావు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 'సూపర్ హిట్' గా రికార్డ్ చేయబడింది.
4 1983 బహుదూరపు బాటసారి[5] తెలుగు అక్కినేని నాగేశ్వరరావు, శారద దాసరి నారాయణరావు
5 1984 జస్టిస్ చక్రవర్తి[6] తెలుగు అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, సుహాసిని దాసరి నారాయణరావు
6 1985 పెళ్ళి నీకు అక్షింతలు నాకు తెలుగు బండ్ల గణేష్, దాసరి నారాయణరావు, జయసుధ దాసరి నారాయణరావు
7 1986 ఉగ్ర నరసింహం[7] తెలుగు కృష్ణరాజు, జయప్రద, మోహన్ బాబు దాసరి నారాయణరావు
8 1987 ఆత్మ బంధువులు[8] తెలుగు అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు
9 1988 ఇంటింటి భాగవతం తెలుగు మోహన్ బాబు దాసరి నారాయణరావు
10 1993 అక్క పెత్తనం చెల్లెలి కాపురం తెలుగు అపర్ణ, జయసుధ, శ్రీకన్య దాసరి నారాయణరావు
11 2014 ఎర్రబస్సు తెలుగు మంచు విష్ణు, కేథరీన్ థెరీసా, దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopaedia of Indian Cinema (PDF). Oxford University Press. p. 455. ISBN 0-19-563579-5. Retrieved 23 January 2021.
  2. "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2015-12-27. Retrieved 23 January 2021.
  3. "The meaning in movement". The Asian Age. Retrieved 23 January 2021.
  4. "Majnu". JioSaavn. Archived from the original on 26 జనవరి 2021. Retrieved 23 January 2021.
  5. "Bahudoorapu Batasari (Banner)". Know Your Films. Retrieved 23 January 2021.
  6. "Justice Chakravarthy (Banner)". Filmiclub. Archived from the original on 4 ఫిబ్రవరి 2021. Retrieved 23 January 2021.
  7. "Ugra Narasimham (1986)". Indiancine.ma. Retrieved 23 January 2021.
  8. "Aatma Bandhuvulu (Direction)". Filmiclub. Retrieved 23 January 2021.