ఉగ్ర నరసింహం
స్వరూపం
| ఉగ్ర నరసింహం (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
|---|---|
| తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , జగ్గయ్య |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | పి.నారాయణరావు |
| భాష | తెలుగు |
ఉగ్ర నరసింహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. తారక ప్రభు పిలింస్ పతాకంపై ఈ సినిమాకు దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద, కొంగర జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణం రాజు
- జయప్రద
- జగ్గయ్య
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- సోమయాజులు
- త్యాగరాజు
- ఈశ్వరరావు
- రమణమూర్తి
- చలపతిరావు
- మాడా
- చిట్టిబాబు
- పి.జె.శర్మ
- శంకర్
- జయమాలిని
- సూర్యకాంతం
- డబ్బింగ్ జానకి
- సావిత్రి
- జయవాణి
- మోహన్ బాబు, శ్రీ విద్య (అతిథి పాత్రలలో)
- దాసరి నారాయణరావు
పాటల జాబితా
[మార్చు]- నేనే ఉగ్ర నరసింహo ఇదే కొత్త అవతారం, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
- డిష్యుం డిష్యుం దెబ్బకు దెయ్యం దిగుతుంటే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- వెయ్యి కన్నులు , గానం.కె.జె.జేసుదాస్, పి సుశీల
- చానా ఉందప్ప చానా వుందప్ప , గానం . పి సుశీల , రచన: దాసరి నారాయణరావు
- రామ రామన్నాలు చందురుడు రామ సోమన్నాల ఛందురుడు, గానం.వంగపండు ప్రసాదరావు, సీతారం, పి.సుశీల,రచన:వంగపండు ప్రసాదరావు
- ఊరికింది ఉరికింది ఉగ్ర నరసింహo, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: దాసరి నారాయణరావు.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, సంభాషణలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- సమర్పణ: దాసరి పద్మ
- పాటలు: సి.నారాయణరెడ్డి, వంగపండు ప్రసాదరావు, దాసరి నారాయణరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వంగపండు ప్రసాదరావు, రాజ్ సీతారాం
- నృత్యం: తార
- పోరాటాలు:జూడో రత్నం
- ఆపరేటింగ్ ఛాయాగ్రహణం: శేషు
- కళ: బి.చలం
- కూర్పు: బి.కృష్ణంరాజు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- విడుదల తేదీ: 1986 సెప్టెంబరు 25
మూలాలు
[మార్చు]- ↑ "Ugra Narasimham (1986)". Indiancine.ma. Retrieved 2020-08-19.