జయీమ్ రాజా
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జయీమ్ హసన్ రాజా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1956 అక్టోబరు 24|||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సలీమ్ అక్తర్ (తండ్రి), వసీం రాజా (సోదరుడు), రమీజ్ రాజా (సోదరుడు), అతీఫ్ రవూఫ్ (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1971/72 | ముల్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
1972/73-1974/75 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||
1975/76 | బహావల్‌పూర్ | |||||||||||||||||||||||||||||||||||||||
1977/78 | Service Industries | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2018 ఏప్రిల్ 14 |
జయీమ్ హసన్ రాజా (జననం 1956, అక్టోబరు 24) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
జననం, కుటుంబం
[మార్చు]జయీమ్ హసన్ రాజా 1956, అక్టోబరు 24న పాకిస్తాన్ లోని లాహోర్‌లో జన్మించాడు. సర్వీస్ ఇండస్ట్రీస్, లాహోర్, బహవల్పూర్, ముల్తాన్ లకు ఆడిన ఇతని సోదరులు, వసీం రాజా, రమీజ్ రాజా పాకిస్తాన్ తరపున ఆడగా, ఇతని తండ్రి సలీమ్ అక్తర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.
క్రికెట్ రంగం
[మార్చు]ఇతడు 15 ఫస్ట్-క్లాస్, 1 లిస్టు ఏ మ్యాచ్ లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లలో 411 పరుగులు చేశాడు, 5 వికెట్లు తీశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Zaeem Raja". ESPN Cricinfo. Retrieved 14 April 2018.
బాహ్య లింకులు
[మార్చు]- జయీమ్ రాజా at ESPNcricinfo
- Zaeem Raja at