జర్మనీలోని హిందూ దేవాలయాల జాబితా
స్వరూపం
జర్మనీలోని ప్రవాస భారతీయులకోసం హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. జర్మనీ రాష్ట్రాల వారీగా జాబితా ఇది.
బాడెన్-వుర్టెంబర్గ్
[మార్చు]- హీల్‌బ్రోన్ కాంతసామి కోవిల్, సిమెన్స్‌స్ట్రాస్, హీల్‌బ్రోన్
- శ్రీ సితి వినాయగర్ కోవిల్ ఇ. వి., స్టట్‌గార్ట్
- ఇస్కాన్ వైస్‌బాడెన్, వైస్‌బాడెన్
- శ్రీ మీనడ్చి అంబాల్ దేవాలయం
- శివాలయం, మ్యూనిచ్[1]
- శ్రీ పిళ్లైయార్ దేవాలయం, మ్యూనిచ్
- ఇస్కాన్ ముంచెన్, మ్యూనిచ్
- హరి ఓం దేవాలయం, మ్యూనిచ్
- శ్రీ సితివినాయక దేవాలయం, నూర్న్‌బర్గ్
బెర్లిన్
[మార్చు]- రామాయణ్ హరికృష్ణ దేవాలయం, బెర్లిన్
- శ్రీ గణేశ దేవాలయం, బెర్లిన్[2]
- జగన్నాథ్ దేవాలయం, బెర్లిన్[3]
- మయూరపతి శ్రీ మురుగన్ దేవాలయం, బెర్లిన్
- శ్రీ గౌరంగ, గిరిరాజ గోవర్ధన దేవాలయం, బెర్లిన్
- పురా త్రి హిత కరణ, బాలినీస్ దేవాలయం
బ్రెమెన్
[మార్చు]- బ్రెమెన్ శ్రీ వరసిత్తివినాయకర్ దేవాలయం, బ్రెమెన్
హెస్సెన్
[మార్చు]- కర్పగ వినాయగర్ దేవాలయం, ఫ్రాంక్‌ఫర్ట్[4]
- శ్రీ నాగపూషని అమ్మన్ దేవస్థానం హిందూయిస్చర్ కల్చర్వేరీన్ ఇంతుమంత్రం ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్
- శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, ఫ్రాంక్‌ఫర్ట్
- విశ్వ హిందూ పరిషత్, ఫ్రాంక్‌ఫర్ట్
నార్డ్‌హెయిన్-వెస్ట్‌ఫాలెన్
[మార్చు]- మానవ భారతి దేవాలయం, డ్యూసెల్డార్ఫ్ [5]
- శ్రీ కురింజికుమరన్ దేవాలయం, పరిశ్రమలు, గుమ్మర్స్‌బాచ్
- శ్రీ కామడ్చి అంపాల్ దేవాలయం, హామ్
- శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం, హామ్
- శ్రీ సితివినాయకర్ దేవాలయం, హామ్
- ఇస్కాన్ కోల్న్, కోల్న్
- శ్రీ శాంతనాయకి సమేతే చంద్రమౌళీశ్వర దేవాలయం[6]
చిత్రమాలిక
[మార్చు]-
శ్రీ సితి వినాయగర్
-
కోవిల్ సాధారణ దృశ్యం
-
ప్రతి శుక్రవారం అన్నదానం
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-03-11. Retrieved 2022-04-13.
- ↑ "Sri Ganesha Hindu Temple". Sri Ganesha Hindu Tempel Berlin e.V. Archived from the original on 2019-12-19. Retrieved 2022-04-13.
- ↑ "ISKCON Berlin". ISKCON Berlin e. V. Archived from the original on 2019-12-29. Retrieved 2022-04-13.
- ↑ "Sri Katpaka Vinayagar Tempel". hindugemeinde. Retrieved 2022-04-13.
- ↑ Manawa Bharti Official website
- ↑ Hindu Tamil Cultural Center Dortmund e.V.