జలవిద్యుత్ కేంద్రాలు జాబితా
Appearance
(జలవిద్యుత్ కేంద్రాలు నుండి దారిమార్పు చెందింది)
ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి శక్తి వనరుల అభివృద్ధిపై ఆదారపడి ఉంటుంది. శక్తి వనరులలో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రకృతి ప్రసాదించే వనరులలో బొగ్గు, పెట్రోలియం లాంటి నిక్షేపాలు కొంతకాలానికి తరగిపోయే అవకాశం ఉంది. కాని జలం ఎప్పటికీ తరగనిశక్తి వనరు.ఆనకట్టలు కట్టి జలాశయాలు ఏర్పరచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అవి
- మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం
- తుంగభద్ర జలవిద్యుత్ కేంద్రం
- శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
- నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం
- ఎగువసీలేరు జలవిద్యుత్ కేంద్రం
- దిగువసీలేరు జలవిద్యుత్ కేంద్రం
- నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]ఈ వ్యాసం జాబితాకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |