Jump to content

జాకీ లార్డ్

వికీపీడియా నుండి
జాకీ లార్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాక్వెలిన్ లార్డ్
పుట్టిన తేదీ (1947-08-01) 1947 ఆగస్టు 1 (వయసు 77)
రోచ్‌డేల్, లంకాషైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 47)1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 13)1973 జూన్ 30 - International XI తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1965/66–1971/72North Shore
1972/73–1975/76కాంటర్బరీ మెజీషియన్స్
1976/77–1981/82Wellington Blaze
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 15 15 94 25
చేసిన పరుగులు 258 101 1,507 299
బ్యాటింగు సగటు 13.57 7.76 17.12 14.23
100లు/50లు 0/0 0/0 0/6 0/1
అత్యుత్తమ స్కోరు 39* 25 84 53
వేసిన బంతులు 3,108 795 13,824 1,431
వికెట్లు 55 25 449 43
బౌలింగు సగటు 19.07 12.72 10.66 12.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 1 35 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 8 0
అత్యుత్తమ బౌలింగు 6/119 6/10 8/63 6/10
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 2/– 42/– 5/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 12

జాక్వెలిన్ లార్డ్ (జననం 1947, ఆగస్టు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్‌గా ఆడింది. 1966 - 1982 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 15 టెస్టు మ్యాచ్‌లు, 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. నార్త్ షోర్, కాంటర్బరీ, వెల్లింగ్టన్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

1982, జనవరి 14న భారతదేశంపై 6/10 స్కోరుతో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Jackie Lord". ESPNCricinfo. Retrieved 12 November 2021.
  2. "Player Profile: Jackie Lord". CricketArchive. Retrieved 12 November 2021.
  3. "Cricket Records | Records | Women's World Cup | Best bowling figures in an innings | ESPN Cricinfo". Cricinfo. Retrieved 6 July 2017.
  4. "6th Match, Auckland, Jan 14 1982, Hansells Vita Fresh Women's World Cup: New Zealand Women v India Women". ESPNCricinfo. Retrieved 12 November 2021.

బాహ్య లింకులు

[మార్చు]