జాతశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతశ్రీ

జాతశ్రీ (ఆగస్టు 4, 1943 - నవంబర్ 4, 2018) కలం పేరుతో రచనలు చేస్తున్న వ్యక్తి పేరు జంగం ఛార్లెస్. కథా రచయితగా, నవలా రచయితగా పేరు గడించాడు.[1]

జననం

[మార్చు]

ఇతడు నల్లగొండ జిల్లా, మట్టంపల్లి మండలం, గుండ్లపల్లి గ్రామంలో 1943, ఆగస్టు 4వ తేదీన జన్మించాడు. ప్రస్తుతం ఖమ్మంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
 1. వెదురు పొదలు నినదించాయి
 2. బలిపశువు

కథాసంపుటాలు

[మార్చు]
 1. ఆర్తారావం
 2. కుట్ర
 3. చలివేంద్రం
 4. ప్రభంజనం

కథలు

[మార్చు]
 1. అంతర్ముఖం
 2. అగ్ని తుఫాను
 3. అనివార్యం
 4. అమ్మా నీకు దండమే
 5. ఎర్రగులాబి
 6. ఒంటరి
 7. ఒక విషాదం
 8. కంటిలో నలుసు
 9. కాలుష్యం
 10. కుట్ర
 11. చలివేంద్రం
 12. చవిటి నేల
 13. చివరి మాట
 14. జీబ్రా
 15. జీవజ్వాల
 16. దాహం
 17. దృశ్యసంహారకం
 18. నాదేశంలో...
 19. నిప్పులనీడ
 20. నెత్తురు కూడు
 21. పంచరైన బ్రతుకులు
 22. పతనమైన ప్రకృతి
 23. పప్పుసుద్ద
 24. పిల్లి మొగ్గలు
 25. పైరగాలి
 26. పోలీస్ కుక్కలు
 27. ప్రభంజనం
 28. ప్రీడం పైటర్
 29. బతుకు చిరునామ
 30. బుచ్చిబాబు రాయని కథ
 31. మరణ వాంగ్మూలం
 32. మరీచిక
 33. ముష్టి నిజం
 34. ముసలి నొసలు పై వయసు రేఖలు
 35. మైకం
 36. రాజాయిజం
 37. లక్ష్మి
 38. లబ్ధి
 39. విధ్వంసం
 40. విలువలు
 41. వ్యక్తిగతం
 42. వ్యూఫైండర్
 43. సన్మానం
 44. సబ్ టీక్ నహీహై
 45. సమాజం
 46. స్పృహ
 47. స్వర్గంచేరని నక్క

ఇతరములు

[మార్చు]
 1. సాహిత్యంలో స్త్రీ (వ్యాస సంకలనం)

పురస్కారాలు

[మార్చు]
 • మంజీరా రచయితల సంఘం వారి వట్టికోట అళ్వార్‌స్వామి పురస్కారం

మరణం

[మార్చు]

ఈయన 2018, నవంబర్ 4న కొత్తగూడెంలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
 1. కథానిలయంలో రచయిత వివరాలు
 2. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (11 November 2018). "విలపించిన వెదురుపొదలు". డాక్టర్ జి.శ్యామల. Archived from the original on 19 నవంబరు 2018. Retrieved 19 November 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జాతశ్రీ&oldid=3878332" నుండి వెలికితీశారు