మట్టంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మట్టంపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో మట్టంపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో మట్టంపల్లి మండలం యొక్క స్థానము
మట్టంపల్లి is located in Telangana
మట్టంపల్లి
మట్టంపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో మట్టంపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°51′21″N 79°53′37″E / 16.855805°N 79.893723°E / 16.855805; 79.893723
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నల్గొండ
మండల కేంద్రము మట్టంపల్లి
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,939
 - పురుషులు 22,579
 - స్త్రీలు 22,360
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.28%
 - పురుషులు 58.27%
 - స్త్రీలు 34.39%
పిన్ కోడ్ 508204

మట్టంపల్లి, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. ==గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 44,939 - పురుషులు 22,579 - స్త్రీలు 22,360[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. యాటవాకిళ్ళ
 2. చన్నాయపాలెం
 3. వర్ధాపురం
 4. అల్లిపురం
 5. చౌటపల్లి
 6. బక్కమంతుల గూడెం
 7. మఠంపల్లి
 8. పెద్దవీడు
 9. మట్టపల్లి
 10. గుండ్లపల్లి (మట్టంపల్లి మండలం)
 11. రఘునాథపాలెం

మూలాలు[మార్చు]