జాతీయ రహదారి 130ఎ
Appearance
National Highway 130A | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 30 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 279.4 కి.మీ. (173.6 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | పోండీ | |||
తూర్పు చివర | పాతాళ్‌గావ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఛత్తీస్‌గఢ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 130ఎ (ఎన్‌హెచ్ 130ఎ) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2][3] జాతీయ రహదారి 30 కి చెందిన శాఖామార్గమైన ఈ రహదారి, పోండీ - ముంగేలి - బిలాస్‌పూర్ - సిపత్ - పాతళ్‌గావ్‌లను కలుపుతుంది.[4] ఈ రహదారి మొత్తం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోనే ప్రయాణిస్తుంది.[3][5]
మార్గం
[మార్చు]పోండీ, పండరియా, ముంగేలి, బిలాస్‌పూర్, సిపత్, ధనియా, బలోడా, పాంథోర, గుమియా, ఉర్గా, హస్తి, భైస్మా, నోన్‌బిరా, ధరమ్‌జయగర్, పాతాళ్‌గావ్.[1][6]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 30 పోండీ వద్ద ముగింపు.[1]
- ఎన్‌హెచ్ 45 బిలాస్‌పూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 130 బిలాస్‌పూర్ వద్ద.[1]
- ఎన్‌హెచ్ 49 బిలాస్‌పూర్ వద్ద.
- ఎన్‌హెచ్ 149B ఉర్గా వద్ద.
- ఎన్‌హెచ్ 43 పాతాళ్‌గావ్ వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "New highways notification dated March, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 18 July 2018.
- ↑ "Route change substitution notification NH 130A" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 18 July 2018.
- ↑ 3.0 3.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 18 July 2018.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 18 July 2018.
- ↑ "New National Highways in Chhattisgarh". Press Information Bureau - Government of India. 10 Mar 2016. Retrieved 18 July 2018.
- ↑ "Route change substitution notification NH 130A" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 18 July 2018.