జాతీయ రహదారి 43 (భారతదేశం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 43 నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Indian National Highway 43
43
జాతీయ రహదారి 43
Road map of India with National Highway 43 highlighted in blue
మార్గ సమాచారం
పొడవు: 551 km (342 mi)
ప్రధాన జంక్షన్లు
నుండి: రాయపూర్, ఛత్తీస్‌ఘడ్
వరకు: మహారాణీపేట, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశం
రాష్ట్రములు: ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక
గమ్యస్థానములు:
రాయపూర్ - జగదల్‌పూర్ - విజయనగరం
రహదారి వ్యవస్థ
Invalid type: NH Invalid type: NH

జాతీయ రహదారి 43 (ఆంగ్లం: National Highway 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1]

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి చత్తీస్ గఢ్ రాజధాని పట్టణమైన రాయపూర్ ను కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 551 కిలోమీటర్లు (చత్తీస్ గఢ్ - 316, ఒడిషా - 152 మరియు ఆంధ్ర ప్రదేశ్ - 83)

దారి[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]