Jump to content

జష్పూర్ నగర్

అక్షాంశ రేఖాంశాలు: 22°54′N 84°09′E / 22.90°N 84.15°E / 22.90; 84.15
వికీపీడియా నుండి
జష్పూర్ నగర్
పట్టణం
జష్పూర్ నగర్ is located in Chhattisgarh
జష్పూర్ నగర్
జష్పూర్ నగర్
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°54′N 84°09′E / 22.90°N 84.15°E / 22.90; 84.15
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాజష్పూర్
Elevation
753 మీ (2,470 అ.)
జనాభా
 (2012)
 • Total29,400
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ, కురుఖ్
Time zoneUTC+5:30 (IST)
PIN
496331
ప్రాంతపు కోడ్7763
Vehicle registrationCG-14

జశ్పూర్ నగర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, జష్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. గతంలో జాష్పూర్ సంస్థానానికి రాజధాని. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

జశ్పూర్ నగర్ 22°54′N 84°09′E / 22.90°N 84.15°E / 22.90; 84.15 వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 753 మీ. ఎత్తున చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో ఉంది. అందువల్ల, ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయే అతి శీతాకాలాల్లో తప్ప మిగతా ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది.

జశ్పూర్ నగర్ ఛత్తీస్‌గఢ్ - జార్ఖండ్ సరిహద్దు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో రెండు రాష్ట్రాలను శంఖ్ నది వేరు చేస్తోంది.

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Jashpur Nagar (1981–2010, extremes 1965–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.6
(87.1)
37.6
(99.7)
38.6
(101.5)
41.2
(106.2)
46.4
(115.5)
47.2
(117.0)
41.0
(105.8)
35.6
(96.1)
34.2
(93.6)
34.5
(94.1)
31.6
(88.9)
34.4
(93.9)
47.2
(117.0)
సగటు అధిక °C (°F) 24.2
(75.6)
26.6
(79.9)
31.4
(88.5)
35.2
(95.4)
36.6
(97.9)
33.0
(91.4)
29.2
(84.6)
28.6
(83.5)
28.9
(84.0)
29.2
(84.6)
27.1
(80.8)
25.1
(77.2)
29.6
(85.3)
సగటు అల్ప °C (°F) 8.1
(46.6)
10.7
(51.3)
14.9
(58.8)
19.0
(66.2)
22.3
(72.1)
22.5
(72.5)
21.9
(71.4)
21.6
(70.9)
20.7
(69.3)
16.9
(62.4)
11.8
(53.2)
7.7
(45.9)
16.5
(61.7)
అత్యల్ప రికార్డు °C (°F) 1.0
(33.8)
0.7
(33.3)
5.0
(41.0)
10.5
(50.9)
14.1
(57.4)
16.2
(61.2)
13.7
(56.7)
13.3
(55.9)
13.7
(56.7)
9.5
(49.1)
4.7
(40.5)
1.3
(34.3)
0.7
(33.3)
సగటు వర్షపాతం mm (inches) 26.6
(1.05)
23.1
(0.91)
24.4
(0.96)
19.4
(0.76)
46.2
(1.82)
281.4
(11.08)
468.3
(18.44)
364.4
(14.35)
260.1
(10.24)
77.2
(3.04)
18.3
(0.72)
13.3
(0.52)
1,622.7
(63.89)
సగటు వర్షపాతపు రోజులు 2.0 2.0 2.1 1.7 4.0 11.3 20.1 18.7 12.6 4.6 1.1 0.9 81.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 55 47 35 32 40 65 82 82 81 69 60 56 58
Source: India Meteorological Department[2][3]

జనాభా

[మార్చు]

2001 జనగణన ప్రకారం,[4] జశ్పూర్ నగర్ జనాభా 20,190. జనాభాలో పురుషులు 55%, మహిళలు 45% ఉన్నారు. సగటు అక్షరాస్యత 71%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 67%. జష్‌పూర్ నగర్‌ జనాభాలో, 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Jashpur Nagar[dead link]
  2. "Station: JashpurNagar Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 359–360. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
  3. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M41. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.