జాతీయ రహదారి 219 (భారతదేశం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 219 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Indian National Highway 219
219

జాతీయ రహదారి 219
Route information
Length150 km (90 mi)
Major junctions
Fromకృష్ణగిరి, తమిళనాడు
Toఅనంతపురం, ఆంధ్ర ప్రదేశ్
Location
Statesతమిళనాడు: 22 km
ఆంధ్ర ప్రదేశ్: 303 km
Highway system

జాతీయ రహదారి 219 (ఆంగ్లం: National Highway 219) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు (ఆంధ్ర ప్రదేశ్ - 128 మరియు తమిళనాడు - 22)

దారి[మార్చు]

ఈ రహదారి కృష్ణగిరి లో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]