జాతీయ రహదారి 219 (భారతదేశం)
Jump to navigation
Jump to search
[[File:Road marker IN NH.svg
|80px|Indian National Highway 219]] 219
| |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 150 km (90 mi) |
పెద్ద కూడళ్ళు | |
నుండి | కృష్ణగిరి, తమిళనాడు |
వరకు | అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశం | |
రాష్ట్రాలు | తమిళనాడు: 22 km ఆంధ్ర ప్రదేశ్: 303 km |
రహదారుల వ్యవస్థ | |
జాతీయ రహదారి 219 (ఆంగ్లం: National Highway 219) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలుపుతుంది[1]. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 128 కి.మీ, తమిళనాడులో 22 కి.మీ పొడవు ఉంది.
దారి[మార్చు]
ఈ రహదారి కృష్ణగిరిలో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.[2]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ www.andhrajyothy.com https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-743630. Retrieved 2020-08-28. Missing or empty
|title=
(help) - ↑ Google Maps
ఈ వ్యాసం రైలు, రోడ్డు, ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |