Jump to content

జాతీయ రహదారి 325

వికీపీడియా నుండి
Indian National Highway 325
325
National Highway 325
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 325
మార్గ సమాచారం
పొడవు135 km (84 mi)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరబల్టోరా
తూర్పు చివరసందేరావు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలురాజస్థాన్
ప్రాథమిక గమ్యస్థానాలునిషన్‌గడ్ః, జలోర్, అహోర్, తఖ్త్‌గద్ఢ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 25 ఎన్‌హెచ్ 62

జాతీయ రహదారి 325 (ఎన్‌హెచ్ 325) భారతదేశంలోని జాతీయ రహదారి, ఇది రాజస్థాన్‌ లోని బలోత్రాను రాజస్థాన్‌ లోని సందేరావ్‌తో కలుపుతుంది. ఎన్‌హెచ్ 325 మొత్తం పొడవు 135 kilometres (84 mi)[1] ఈ హైవే బలోత్రా వద్ద ఎన్‌హెచ్ 25 ను సందేరావు వద్ద ఎన్‌హెచ్ 62 తో కలుపుతుంది.

మార్గం

[మార్చు]

బలోత్రా, సివానా, బిషన్‌గఢ్, జలోర్, అహోర్, తఖత్‌ఘర్, సందేరా[2]

కూడళ్ళు

[మార్చు]

బలోత్రా సమీపంలో జాతీయ రహదారి 25 తో కూడలి. [2]

సందేరా సమీపంలో జాతీయ రహదారి 62 తో కూడలి. [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "State wise Length of National Highways in India".
  2. 2.0 2.1 2.2 "New highways notification dated March, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 3 July 2018.