జాతీయ రహదారి 326

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Indian National Highway 326
326
National Highway 326
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 326
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరఅసికా, ఒడిశా
దక్షిణ చివరచింతూరు రోడ్డు, ఆంధ్రప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఒడిశా, ఆంధ్రప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలుఅసికా, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి, చింతూరు
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 326 (ఎన్‌హెచ్ 326) ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి.[1] పూర్వపు రాష్ట్ర రహదారులను ఉన్నతీకరించి ఈ జాతీయ రహదారిగా రూపొందించారు. ఇది ఒడిశాలోని ఆసికా వద్ద ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్‌లోని చింతూరు రోడ్డులో ముగుస్తుంది.[2][3]

మార్గం

[మార్చు]

ఇది అసిక వద్ద ప్రారంభమై ఒడిశాలోని రాయగడ, కోరాపుట్, జైపూర్, మల్కన్ గిరి, మోటు మీదుగా ఆంధ్ర ప్రదేశ్ లోని చింతూరు రోడ్డుతో కలిసి ముగుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
  • ఒడిశాలోని జాతీయ రహదారుల జాబితా

మూలాలు

[మార్చు]

  1. "New highways notification dated August, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 13 July 2018.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
  3. 3.0 3.1 "Works Department Govt. Of Odisha". www.worksodisha.gov.in. Retrieved 2016-05-26.