జాతీయ రహదారి 59
Jump to navigation
Jump to search
National Highway 59 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 352 కి.మీ. (219 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
West చివర | ఖరియార్ | |||
East చివర | బ్రహ్మపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 59 (ఎన్హెచ్ 59) ఒడిశా రాష్ట్రం లోని ఖరియార్, బ్రహ్మపూర్లను కలుపుతున్న జాతీయ రహదారి.[1] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు, ఎన్హెచ్-59 మార్గం పాత జాతీయ రహదారి 217 లో భాగంగా ఉండేది.[2] ఈ రహదారి బంగోముండా సమీపంలో ఒడిషా రాష్ట్ర SH 42 తో కలుస్తుంది.
మార్గం
[మార్చు]ఎన్హెచ్59 ఒడిషా రాష్ట్రంలోని ఖరియార్, టిట్లాగఢ్, లంకాగర్, బలిగుర్హా, సురదా, అసికా, హింజిలికట్, బ్రహ్మపూర్లను కలుపుతుంది. [3]
జంక్షన్లు
[మార్చు]- ఎన్హెచ్ 353 ఖరియర్ వద్ద ముగింపు.[3]
- ఎన్హెచ్ 26 బెల్గావ్ వద్ద
- ఎన్హెచ్ 326 అసిక వద్ద
- ఎన్హెచ్ 157 అసిక వద్ద
- ఎన్హెచ్ 16 బ్రహ్మపూర్ వద్ద ముగింపు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 17 June 2019.
- ↑ 3.0 3.1 3.2 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 17 June 2019.