జాతీయ రహదారి 716ఎ
(జాతీయ రహదారి 716A నుండి దారిమార్పు చెందింది)
National Highway 716A | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 16 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 72.4 కి.మీ. (45.0 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | పుత్తూరు | |||
తూర్పు చివర | జానప్పఛత్రం | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్, తమిళనాడు | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 716ఎ (ఎన్‌హెచ్ 716ఎ) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2] ఇది జాతీయ రహదారి 16 కు చెందిన శాఖామార్గం.[3] ఎన్‌హెచ్-716A ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.[2]
మార్గం
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్
పుత్తూరు, నారాయణ వనం, తుంబూరు, కొప్పేడు, హరిజన వాడ, రామగిరి, కృష్ణాపురం, వినోభానగర్, నాగలాపురం. [1] [2]
- తమిళనాడు
ఉత్తుక్కోట్టై - తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు - తరచి, పాలవాక్కం, తుంబక్కం, పెరియపాలెం, కన్నిగైపైర్, జానప్పచత్రం.
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 716 పుత్తూరు వద్ద ముగింపు.[1]
- ఎన్‌హెచ్ 16 జానప్పఛత్రం వద్ద ముగింపు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "New national highways declaration notification" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 11 March 2019."New national highways declaration notification" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 11 March 2019.
- ↑ 2.0 2.1 2.2 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 11 March 2019."State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 11 March 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 11 March 2019.