జాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశం యొక్క జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సి ఆర్),భారత దేశ రాజధాని అయిన ఢిల్లీతో పాటు చుట్టు ప్రక్కల వున్న రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో వున్న కొన్ని నగర ప్రాంతాలను కలిగి ఉంది[1].

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2015-05-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-18. Cite web requires |website= (help)