జాదవ్ బంకట్ లాల్
జాదవ్ బంకట్ లాల్ | |
---|---|
స్థానిక పేరు | జాదవ్ బంకట్ లాల్ |
జననం | శంకర్ తండా | 1978 ఏప్రిల్ 23
నివాస ప్రాంతం | శంకర్ తండా: గ్రామము మండలం: ఉట్నూరు జిల్లా:ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రం India భారతదేశం |
విద్య | బి ఎడ్ |
భార్య / భర్త | మాంగు బాయి |
పిల్లలు | డా. జాదవ్ సాయి ప్రియ. జాదవ్ రాజేష్ . జాదవ్ ఇంద్రజిత్ |
తల్లిదండ్రులు | జాదవ్ హరి-దేవకి |
జాదవ్ బంకట్ లాల్ (జననం 23.04.1978) తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత. గాయకుడు, కవన కోకిల బిరుదుతో[1] ప్రసిద్ధ చెందిన బంజారా గిరిజన తెగకు చెందిన కళాకారుడు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల లక్షేట్టి పేట్, ఉట్నూర్ మండలంలో ఆంగ్ల ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నాడు[2] [3] ఉట్నూరు సాహితీ వేదిక సాహితీ సంస్థకు అధ్యక్షుడుగా [4]బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[5]
జననం
[మార్చు]ఉట్నూరు మండల కేంద్రంలో శంకర్ తండా గ్రామంలో దేవకి,హరి దంపతులకు జన్మించారు.
పుస్తకం
[మార్చు]1.వనాంజలి కైతికాలు
బిరుదులు
[మార్చు]1.కవన కోకిల,
2.సాహిత్య ప్రావీణ్య,
3.సాహిత్య ఇంద్ర నీల,
4.కళాత్మ,
పురస్కారాలు
[మార్చు]1.కైతిక కవి మిత్రా పురస్కారం.
2.పద్మ రత్న పురస్కారం.
3.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం.
4.భాషా సేవా పురస్కారం.
5.గాంధీ సాహిత్య రత్న పురస్కారం
6.కళా మిత్రా పురస్కారం.
7.సాహితీ సేవా పురస్కారం.
8.సేవాలాల్ మహరాజ్ పురస్కారం.
9.పున్నమి పురస్కారం[6]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి (2021-02-21), గిరి కవన కోకిల లు, retrieved 2024-04-23
- ↑ Bankat Lal, retrieved 2023-06-14
- ↑ ఈనాడు (2021-04-14), ప్రపంచ తెలుగు రచయితలమహా సభలో ఉసావే కవులు, retrieved 2024-04-23
- ↑ ఆంధ్రప్రభ (2021-06-26), కవుల కవిత్వాలు సమాజాన్ని మేల్కొ ల్పాలి, retrieved 2024-04-23
- ↑ ఈనాడు (2021-08-19), మన్యంలో మకరందాల జల్లు, retrieved 2024-04-23
- ↑ నమస్తే తెలంగాణ (2021-07-20), ఉట్నూరు కవులకు అవార్డులు, retrieved 2024-04-23