జాన్సన్
స్వరూపం
జాన్సన్ (ఆంగ్లం: Johnson) ఒక ఇంటిపేరు.
- మోదుకూరి జాన్సన్, నటుడు, నాటక రచయిత.
- బోరిస్ జాన్సన్, ఒక బ్రిటిష్ రాజకీయవేత్త, చరిత్రకారుడు మాజీ పాత్రికేయుడు.
- డ్వైన్ జాన్సన్, అమెరికన్-కెనడియన్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త.
- క్లెమెంట్ జాన్సన్, ఐరిష్ మాజీ క్రికెటర్.
- బార్బరా జాన్సన్, బోస్టన్ లో జన్మించిన ఒక అమెరికన్ సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు.
- భూక్యా జాన్సన్ నాయక్, నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- జాన్సన్ చార్లెస్, సెయింట్ లూసియాన్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు,