బోరిస్ జాన్సన్
ది రైట్ హానరబుల్ బోరిస్ జాన్సన్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు సభ్యుడు | |||
అధికారిక చిత్రం,2019 | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 జులై 24 | |||
చక్రవర్తి | ఎలిజబెత్ II | ||
---|---|---|---|
ముందు | థెరెసా మే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూయార్క్ | 1964 జూన్ 19||
రాజకీయ పార్టీ | కన్సర్వేటివ్ పార్టీ | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | అల్లెగ్రా మొస్టిన్-ఓవెన్
(1987–1993)మరీనా వీలర్
(m. 1993; div. 2020)క్యార్రి సైమండ్స్
(m. 2021) | ||
సంతానం | ఆరు మంది వరకు ఉండొచ్చు | ||
సంతకం | |||
వెబ్‌సైటు | Boris Johnson website |
అలెగ్జాండర్ బోరిస్ డి పిఫెల్ జాన్సన్ (జననం 1964 జూన్ 19) ఒక బ్రిటిష్ రాజకీయవేత్త, చరిత్రకారుడు మాజీ పాత్రికేయుడు. 2019 జనవరి నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. 2001 నుండి 2008 వరకు, తరువాత 2015 నుండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 2008 నుండి 2016 వరకు లండన్ మేయర్‌గా, 2016 నుండి 2018 వరకు బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశాడు.[1]
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రిటిష్ దంపతులకు జన్మించిన బోరిస్ జాన్సన్ యూరోపియన్ కాలేజ్, బ్రస్సెల్స్, ఈటన్ కాలేజ్ ఇంకా ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెలియల్లో విద్యను అభ్యసించాడు. అతను టైమ్స్ పత్రికలో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత అతను ది డైలీ టెలిగ్రాఫ్ బ్రస్సెల్స్ కరస్పాండెంట్‌గా, తరువాత 1994 నుండి 1999 వరకు డైలీ టెలిగ్రాఫ్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Ferguson, Niall. "It's One Nation under Boris Johnson's populist groove" (in ఇంగ్లీష్). ISSN 0140-0460. Retrieved 2021-07-03.