జాన్ కమిన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ కమిన్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ బ్రియాన్ కమిన్స్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 258)1994 26 December - New Zealand తో
చివరి టెస్టు1995 19 January - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 3 94
చేసిన పరుగులు 125 5,835
బ్యాటింగు సగటు 25.00 40.80
100లు/50లు 0/0 13/34
అత్యధిక స్కోరు 45 200*
వేసిన బంతులు 323
వికెట్లు 4
బౌలింగు సగటు 42.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/28
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 32/–
మూలం: Cricinfo

జాన్ బ్రియాన్ కమిన్స్ (జననం 1965, ఫిబ్రవరి 19) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు తరపున 1994/95 సీజన్‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2] 1960 - 1969 మధ్యకాలంలో పశ్చిమ ప్రావిన్స్ క్రికెట్ జట్టులో ఆడిన జాన్ కమిన్స్ మేనల్లుడు ఇతడు.[3]

3 టెస్టులలో 125 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 45 చేశాడు.

94 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లలో 5,835 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 200 నాటౌట్. 13 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు చేశాడు. 323 బంతులు వేసి 4 వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. "John Commins Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-15.
  2. "John Commins". cricketarchive.com. Retrieved 7 February 2010.
  3. "Former WP spinner murdered". Sport24. Retrieved 13 June 2016.