జాన్ జాకోంబ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | జాన్ న్యూటన్ జాకోంబ్ |
పుట్టిన తేదీ | న్యూ టౌన్, టాస్మానియా, వాన్ డైమెన్స్ ల్యాండ్ | 1841 అక్టోబరు 3
మరణించిన తేదీ | 1891 నవంబరు 5 వాల్హల్లా, విక్టోరియా, ఆస్ట్రేలియా | (వయసు 50)
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1860/61 | Victoria |
1863/64 | Otago |
మూలం: Cricinfo, 3 May 2015 |
జాన్ న్యూటన్ జాకోంబ్ (1841, అక్టోబరు 3 – 1991, నవంబరు 5) ఒక ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు. ఇతను 1860-61 సీజన్‌లో విక్టోరియా తరపున ఒక ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. 1863-64లో ఒటాగో తరపున ఒక మ్యాచ్ ఆడాడు.[1]
జాకోంబ్ 1841లో న్యూ టౌన్, టాస్మానియాలో జన్మించాడు. మెల్బోర్న్‌లోని స్కాచ్ కాలేజీలో చదువుకున్నాడు. హోటల్ కీపర్‌గా పనిచేస్తూ బంగారం తవ్వేవాడు. ఇతను 1891లో విక్టోరియాలోని వాల్హల్లాలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "John Jacomb". ESPNCricinfo. Retrieved 3 May 2015.