జాన్ బెహ్రెంట్
Appearance
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | John David Behrent | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Auckland, New Zealand | 1938 జూలై 5||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2024 మార్చి 5 Auckland, New Zealand | (వయసు 85)||||||||||||||||||||||||||
బ్యాటింగు | Right-handed | ||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm medium | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1959/60 | Wellington | ||||||||||||||||||||||||||
1963/64–1967/68 | Auckland | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2024 10 March |
జాన్ డేవిడ్ బెహ్రెంట్ (5 జూలై 1938 - 5 మార్చి 2024) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1959 - 1968 మధ్యకాలంలో ఆక్లాండ్, వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1]
బెహ్రెంట్ 85 సంవత్సరాల వయస్సులో 2024, మార్చి 5న ఆక్లాండ్‌లో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "John Behrent". ESPN Cricinfo. Retrieved 3 June 2016.
- ↑ "John Behrent obituary". The New Zealand Herald. 7 March 2024. Retrieved 8 March 2024.