Jump to content

జావైద్ ఇక్బాల్

వికీపీడియా నుండి
జావైద్ ఇక్బాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం బుధాల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జేకేఎన్‌సీ
వృత్తి రాజకీయ నాయకుడు

జావైద్ ఇక్బాల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బుధాల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జావైద్ ఇక్బాల్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బుధాల్ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చౌదరి జుల్ఫ్కర్ అలీపై 18908 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జావైద్ ఇక్బాల్ కు 42043 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చౌదరి జుల్ఫ్కర్ అలీకి 23135 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.
  3. "Budhal Assembly Election Results 2024: JKNC's Javaid Iqbal with 42043 defeats BJP's Chowdhary Zulfkar Ali". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-08.
  4. "J&K Assembly Election Results 2024 - Budhal". Election Commission of India. 8 October 2024. the original నుండి 9 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.