జీఎస్‌టీ (గాడ్, సైతాన్, టెక్నాలజీ)
స్వరూపం
జీఎస్టీ (గాడ్, సైతాన్, టెక్నాలజీ) | |
---|---|
దర్శకత్వం | కొమారి జానకి రామ్ |
రచన | కొమారి జానకి రామ్ |
నిర్మాత | కొమారి జానయ్య నాయుడు |
తారాగణం | ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు |
ఛాయాగ్రహణం | డి. యాదగిరి |
కూర్పు | సునీల్ మహారాణా |
సంగీతం | యూ.వీ. నిరంజన్ |
నిర్మాణ సంస్థ | తోలు బొమ్మల సిత్రాలు |
విడుదల తేదీ | 11 సెప్టెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జీఎస్టీ (గాడ్, సైతాన్, టెక్నాలజీ) 2021లో విడుదలైన తెలుగు సినిమా.తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మించిన ఈ సినిమాకు కొమారి జానకిరామ్ దర్శకత్వం వహించాడు.[1]ఈ చిత్రం కాన్సెప్ట్ లుక్ పోస్టర్‌ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా,[2] టీజర్ ని పోసాని కృష్ణమురళి విడుదల చేశారు.[3] ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 సెప్టెంబర్ 2021న విడుదలైంది.[4]
నటీనటులు
[మార్చు]- ఆనంద్ కృష్ణ
- అశోక్
- వెంకట్
- నందు
- స్వాతిమండల్
- యాంకర్ ఇందు
- పూజా సుహాసిని
- జూనియర్ సంపు
- వెంకట్
- వాణి
- స్వప్న
- వేదం నాగయ్య
- గోవింద్
- నల్లి సుదర్శనరావు
- "జానపదం"అశోక్
- రాథోడ్ మాస్టర్
- సూర్య
- సంతోష్
- రమణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తోలు బొమ్మల సిత్రాలు
- నిర్మాత: నిర్మాతలు : కొమారి జానయ్య నాయుడు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నిర్మాతలు : కొమారి జానయ్య నాయుడు
- సంగీతం: యూ.వీ. నిరంజన్
- సినిమాటోగ్రఫీ: డి. యాదగిరి
- ఎడిటర్: సునీల్ మహారాణా
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (31 August 2021). "GST Movie: దేవుడు-దెయ్యాలు నిజమా? సైన్స్ నిజమా?". Archived from the original on 31 August 2021. Retrieved 17 September 2021.
- ↑ Andhrajyothy (9 November 2020). "తమ్మారెడ్డి వదిలిన జీఎస్టీ మూవీ కాన్సెప్ట్ లుక్". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ HMTV (23 December 2020). "జీఎస్టీ సినిమా టీజర్ విడుదల చేసిన పోసాని". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.
- ↑ Sakshi (11 September 2021). "జీఎస్‌టీ మూవీ రివ్యూ". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.