జీవన పోరాటం కథల సంపుటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవన పోరాటం (కథల సంపుటి)

[మార్చు]
*ఈ పుస్తకాన్ని వేసినవారు విశాలాంధ్ర బుక్ హౌస్ నవోదయ బుక్ హౌస్ మరుయు అన్ని పుస్తక విక్క్రయశాలలు అని దీనిలో చెప్పబడింది
* జీవన పోరాటం అనే సంపుటలో 22 కథలు చెప్పబడ్డాయీ.
*ముందుమాట* జీవనపోరాటం భానుమతి గారి మూడవ కథల సంపుటి.
* ఇంతకుముందు రెండు సంపుటాలు వున్నాయి అవి 1.ఎంత సుదీర్ఘ జీవితం 2. ఇదే ధర్మమా. భాను మతి గారి మొదట సంపుటాలుగా చెప్పడం జరిగింది.
*భానుమతి గారు స్ఫూర్తి వార్త ధీ నుంచి ఇంక న చుట్టూవున్న సమాజంలోంచి వచినవే ఇంక వార్త పత్రికలు, వార్త చనల్లోంచి పుట్టినవే .అందుక కథలన్నీ వివిధ అంశాలతో వుంటాయి అని గంటి భానుమతి గారు చెప్పారు .
* భానుమతి గారు ఈ కథలన్నీ వివిత పత్రికల్లో ప్రచురించారు కాబట్టి అందుకే వార్త పత్రివల్ల అందరికి కృతజ్ఞత తెలిపారు . .
** ఇతివృత్తం** ముందుగా భానుమతి గారి సంపుటి కథలలో అనుభవాలను ఆవిర్భవించిన భానుమతి కథలు.
ఎన్నో సంఘటనలు సముహారం జీవితం . ఆ సంఘటనలలో సుఖము, దుఖము, శాంతి, అశాంతి మొదలయిన వేన్నోచోటు చసుకుంటాయి . మనిషి పయనమే జీవితం జరిగే సంఘటనులు భాగ్యస్వ్మిలేయ్ మనిషి మనుగడ సాగిస్తారు. జేవితం ఎ మనిషికయిన చిన్నదే కానీ ఆలోచిస్తే ఆకాశమంత విశాలమయింది . సుదిర్గంయిన్దికుడా ! 
ఏ సంఘటనయినా చూచి ఎక్కువ అలోచించి మథించి తపనతో దానిని కాగితం మిదా పెట్టేవాడే రచియత . అందుకే సామాన్యుని కంటే బిన్నమయిన లోతయిన ఆలోచన కలవాడు రచియత కవిత్వానికి వలెనే కథకు కూడా ఏది అయిన కకత వస్తువు కావచు . అనుభవం భావం శైలి జోడించి దానిని ఓ గొప్ప చిత్రంగా మలిచినవాడే రచియత. 
ఎన్ని గుణాలున్న చదివించే గుణం కథకు ప్రధాన లక్షనము . ఆలోచింప చేసే కథ ఉత్తమ కథ అవుతుంది . ఈనాడు కథానిక ఎక్కువ ప్రచారంలో ఉంది. ఈ యాంత్రిక యుగంలో వుంది . ఈ యాంత్రిక యుగంలో చదివే వోపిక తీరిక లేని వారికీ ఈ కథ ఎక్కువ ఆకర్షనియంయింది . 
ఇతర సాహిత్య ప్రభావం కూడా ఈమె కథలలో చోటు చేసుకుంది . అని చెప్పడానికి మొదలైన కథలే ఉదాహరణ . 


.