జీవ రసాయన శాస్త్రం
స్వరూపం
(జీవ రసాయన శాస్త్రము నుండి దారిమార్పు చెందింది)
జీవశాస్త్రం, రసాయన శాస్త్రం రెండింటి కలయికతో ఏర్పడినదే జీవ రసాయన శాస్త్రం. దీనిని ఆంగ్లంలో బయోకెమిస్ట్రీ ("biochemistry") అంటారు.
జీవ రసాయనాలు
[మార్చు]జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- జీవ రసాయనాలు
- జీవ సాంకేతిక శాస్త్రం
- జీవ సాంకేతిక శాస్త్రం (బయో టెక్నాలజీ)
బయటి లింకులు
[మార్చు]- బయోకెమిస్ట్రీతో..బహుదారులు..
- The Virtual Library of Biochemistry and Cell Biology
- Biochemistry, 5th ed. Full text of Berg, Tymoczko, and Stryer, courtesy of NCBI.
- Biochemistry, 2nd ed. Full text of Garrett and Grisham.
- Biochemistry Animation (Narrated Flash animations.)
- SystemsX.ch - The Swiss Initiative in Systems Biology