జుని చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జుని చోప్రా
జననంc. 2001 or 2002
వృత్తిరచయిత్రి
బంధువులుకామ్నా చంద్ర (నాయనమ్మ)
విక్రమ్ చంద్ర (మామ)
తనూజ చంద్ర (అత్త)
రామానంద్ సాగర్ (బాబాయ్)
తండ్రివిధు వినోద్ చోప్రా
తల్లిఅనుపమ చోప్రా

జుని చోప్రా భారతీయ రచయిత్రి. ది హౌస్ దట్ స్పోక్ అనే నవల ద్వారా ప్రసిద్ధి చెందింది. మరో మూడు పుస్తకాలను కూడా రచించింది. చోప్రా సినీ నిర్మాత విధు వినోద్ చోప్రా, జర్నలిస్ట్ అనుపమ చోప్రాల కుమార్తె.[1] ఈమె రాసిన ది మౌంటైన్ రేంజ్ అనే కవితకు భారతీయ మీడియాలో మంచి స్పందన లభించింది. ఈ పుస్తకంలో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి గురించి రాసింది. 2019 సెప్టెంబరు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రచనలో ప్రధాన పోషించింది.[2][3][4][5][6] జుని యంగ్ ఆథర్ అవార్డులు 2018 కొరకు షార్ట్ లిస్ట్ చేయబడింది [7]

రచనారంగం

[మార్చు]

చోప్రా అమేయ ప్రకాశన్ ప్రచురణలో 2011లో ది ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ అనే మొదటి కవితా పుస్తకం , 2014లో పెయింటింగ్ విత్ వర్డ్స్ అనే రెండవ కవితా పుస్తకాన్ని ప్రచురించబడింది.[8] రెండు పుస్తకాలు తన కుటుంబానికి అంకితమిచ్చింది.[5]

చోప్రా తన 15 సంవత్సరాల వయస్సులో రాసిన ది హౌస్ దట్ స్పోక్ అనే తొలి నవల పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ద్వారా 2017లో ప్రచురించబడింది.[8][5][1] ఈ పుస్తకాన్ని తన ముగ్గురు స్నేహితులకు అంకితమిచ్చింది.[5] ఈ పుస్తకం మొదట లండన్‌లో సెట్ చేయబడింది, కానీ కథలో "జీవితం" చేయడానికి కష్టపడిన తర్వాత, కాశ్మీర్‌కు మార్చింది.[1]

తన రెండవ పుస్తకం, ది ఐలాండ్ ఆఫ్ ది డే బిఫోర్, కథలు, ఫ్లాష్ ఫిక్షన్, కవితల సంకలనం 2018లో ప్రచురించబడింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Zuni Chopra: It's important for people of my age to find ways to tell stories". Hindustan Times (in ఇంగ్లీష్). 4 October 2018. Retrieved 2022-06-25.
  2. "Zuni Chopra talks about 'The House That Spoke' to BBC World News". Penguin India. Retrieved 23 May 2018.
  3. "Vidhu Vinod Chopra's daughter Zuni Chopra pens poem on exam pressure". The Indian Express. Retrieved 23 May 2018.
  4. "Meet the 15-year-old author of a new book on Kashmir". Vogue. Retrieved 23 May 2018.
  5. 5.0 5.1 5.2 5.3 Krithika, R. (6 February 2017). "I think in words, not images". The Hindu. Retrieved 16 June 2021.
  6. "Vidhu Vinod Chopra's daughter Zuni on her novel The House That Spoke". Hindustan Times. Retrieved 23 May 2018.
  7. "Meet the 15-year-old author of a new book on Kashmir". Gulf News. Retrieved 23 May 2018.
  8. 8.0 8.1 "All Books". Zuni Chopra. Retrieved 2022-06-25.

బాహ్య లింకులు

[మార్చు]

https://www.instagram.com/zunichopra/