జూడి డౌల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జుడి డైల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జుడిత్ డయానా మెక్‌కార్తీ
పుట్టిన తేదీ (1937-07-15) 1937 జూలై 15 (వయసు 86)
వాకతానే, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 46)1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 5)1973 జూన్ 23 - Trinidad & Tobago తో
చివరి వన్‌డే1973 జూలై 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1962/63–1967/68ఆక్లండ్ హార్ట్స్
1968/69–1974/75North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా
మ్యాచ్‌లు 11 5 70
చేసిన పరుగులు 779 64 3,571
బ్యాటింగు సగటు 43.27 12.80 40.12
100s/50s 1/5 0/0 7/21
అత్యధిక స్కోరు 103 42 136*
వేసిన బంతులు 78 0 630
వికెట్లు 0 6
బౌలింగు సగటు 42.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/75
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 2/– 52/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 15

జుడిత్ డయానా మెక్‌కార్తీ (జననం 1937, జూలై 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

జుడిత్ డయానా మెక్‌కార్తీ 1937 జూలై 15న న్యూజీలాండ్ లోని వాకతానేలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1966 - 1975 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 11 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. టెస్ట్ క్రికెట్‌లో, ఇంగ్లాండ్‌పై ఐదు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ (103 పరుగులు) చేసింది.[3] ఆక్లాండ్, నార్త్ షోర్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Judi Doull Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "Simon Doull Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "New Zealand Women v England Women". CricketArchive. Retrieved 3 November 2009.
  4. "Player Profile: Judi Doull". CricketArchive. Retrieved 15 November 2021.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జూడి_డౌల్&oldid=4016535" నుండి వెలికితీశారు