జెన్నిఫర్ టర్నర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెన్నిఫర్ టర్నర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెన్నిఫర్ ఆన్ టర్నర్
పుట్టిన తేదీ (1969-09-05) 1969 సెప్టెంబరు 5 (వయసు 54)
లింకన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 93)1990 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 51)1988 నవంబరు 29 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే1994 జనవరి 22 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985/86–1986/87Southern Districts
1987/88–1995/96కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 30 31 64
చేసిన పరుగులు 30 54 247 182
బ్యాటింగు సగటు 4.28 4.50 13.00 10.70
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 11* 15 36 31
వేసిన బంతులు 1,312 1,592 3,7346 2,969
వికెట్లు 19 28 78 86
బౌలింగు సగటు 24.68 24.82 15.20 14.39
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/42 5/5 4/12 5/5
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 5/– 9/– 7/–
మూలం: CricketArchive, 29 April 2021

జెన్నిఫర్ ఆన్ టర్నర్ (జననం 1969, సెప్టెంబరు 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

జెన్నిఫర్ ఆన్ టర్నర్ 1969 సెప్టెంబరు 5న న్యూజీలాండ్ లోని లింకన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1988 - 1994 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 30 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సదరన్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Jennifer Turner Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Jennifer Turner Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1989/90, 1st Test at Auckland, January 18 - 21, 1990 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Jennifer Turner". CricketArchive. Retrieved 29 April 2021.

బాహ్య లింకులు[మార్చు]