జెన్నీ ఓల్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెన్నీ ఓల్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెన్నిఫర్ బెట్టీ ఓల్సన్
పుట్టిన తేదీ (1945-01-28) 1945 జనవరి 28 (వయసు 79)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 57)1969 మార్చి 7 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 7)1973 జూన్ 23 - Trinidad & Tobago తో
చివరి వన్‌డే1973 జూలై 14 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961/62–1981/82కాంటర్బరీ మెజీషియన్స్
1983/84–1987/88Southern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 4 74 17
చేసిన పరుగులు 0 17 2,083 172
బ్యాటింగు సగటు 0.00 5.66 21.25 10.75
100లు/50లు 0/0 0/0 0/7 0/0
అత్యుత్తమ స్కోరు 0 9* 91 29
వేసిన బంతులు 114 162 6,913 178
వికెట్లు 0 4 140 4
బౌలింగు సగటు 13.00 13.36 15.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 8 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/16 7/18 3/16
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 27/– 2/–
మూలం: CricketArchive, 14 November 2021

జెన్నిఫర్ బెట్టీ ఓల్సన్ (జననం 1945, జనవరి 28) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి మీడియం బౌలర్‌గా ఆడింది.[1]

జననం[మార్చు]

జెన్నిఫర్ బెట్టీ ఓల్సన్ 1945 జనవరి 28న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1969లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో,[3] 1973లో న్యూజీలాండ్ తరపున నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంది. కాంటర్‌బరీ, సదరన్ డిస్ట్రిక్ట్‌ల తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Jenny Olson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Jenny Olson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "NZ-W vs ENG-W, England Women tour of New Zealand 1968/69, 2nd Test at Christchurch, March 07 - 10, 1969 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Jenny Olson". CricketArchive. Retrieved 14 November 2021.

బాహ్య లింకులు[మార్చు]