జెమ్టుజుమాబ్ ఓజోగామిసిన్
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Humanized (from mouse) |
Target | CD33 |
Clinical data | |
వాణిజ్య పేర్లు | మైలోటార్గ్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618005 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ |
Identifiers | |
CAS number | 220578-59-6 |
ATC code | L01FX02 |
DrugBank | DB00056 |
ChemSpider | none |
UNII | 8GZG754X6M |
KEGG | D03259 |
ChEMBL | CHEMBL1201506 |
Chemical data | |
Formula | ? |
Mol. mass | 151500 |
(what is this?) (verify) |
జెమ్టుజుమాబ్ ఓజోగామిసిన్, అనేది తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది సిడి33 పాజిటివ్ వ్యాధికి ఉపయోగించబడుతుంది.[1] ఇది డౌనోరుబిసిన్, సైటరాబైన్‌తో కలిపి ఉపయోగించబడుతుంది.[2] ఇది సిరలోకి క్రమంగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
ఈ మందు వలన ఇన్ఫెక్షన్, రక్తస్రావం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఇతర దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు, క్యూటీ పొడిగింపు, వంధ్యత్వం, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ ఉండవచ్చు.[2][3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది సైటోటాక్సిన్‌తో జతచేయబడిన మోనోక్లోనల్ యాంటీబయాటిక్.[2]
జెమ్టుజుమాబ్ ఓజోగామిసిన్ 2017లో యునైటెడ్ స్టేట్స్‌లో, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి 5 మి.గ్రా.ల సీసాకు దాదాపు £6,300 ఖర్చవుతుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 916. ISBN 978-0857114105.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Mylotarg". Archived from the original on 2 June 2020. Retrieved 3 December 2021.
- ↑ 3.0 3.1 3.2 "Gemtuzumab Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2021. Retrieved 3 December 2021.