జె. అనిరుధ్ రెడ్డి
స్వరూపం
జనంపల్లి అనిరుధ్‌రెడ్డి | |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
ముందు | సి. లక్ష్మా రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జడ్చర్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 రంగారెడ్డిగూడ, రాజాపూర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ[1] | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | దిలీప్ రెడ్డి, శశికళా రెడ్డి | ||
జీవిత భాగస్వామి | మంజుషా | ||
సంతానం | హితేష్ | ||
నివాసం | తెలంగాణ, భారతదేశం |
జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India - 2023 Anirudh Reddy Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 8 January 2024. Retrieved 8 January 2024.
- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Sakshi (4 December 2023). "జనంపల్లి అనిరుధ్‌రెడ్డి". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.