జై భజరంగబలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జై భజరంగ భళి తెలుగు చలన చిత్రం 1997 ఏప్రిల్ 18 న విడుదల.సానా క్రియేషన్స్ పతాకంపై,దర్శకుడు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రలు పోషించారు.

జై భజరంగబలి
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. ప్రభాకర్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
ఇంద్రజ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సానా క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

రాజేంద్ర ప్రసాద్

ఇంద్రజ

బ్రహ్మానందం

అలీ



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బి ప్రభాకర్

సంగీతం: కోటి

నిర్మాణ సంస్థ: సానా క్రియేషన్స్

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ , ఎల్లాప్రగడ, సామవేదం షణ్ముఖశర్మ, భువనచంద్ర

నేపథ్య గానం: స్వర్ణలత , మనో, ప్రణయ కుమార్, ఎం.ఎం శ్రిలేఖ, కె.ఎస్ చిత్ర

పాటల జాబితా

[మార్చు]

1.జై భజరంగ భళి జై జై భజరంగ భళి, రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం.కె.ఎస్.చిత్ర బృందం

2.అబ్బో పిల్లగాడే నెల తప్పినాడే , రచన: సుద్దాలఅశోక్ తేజ , గానం.ప్రణయ్ కుమార్ బృందం

3.ఓ షోకుల డైమండ్ రాణి నా సూపర్, రచన: ఎల్లాప్రగడ, గానం.మనో, స్వర్ణలత కోరస్

4.ఘల్లు ఘల్లు గజ్జెల తిల్లాన , రచన:సామవేదం షణ్ముఖశర్మ, గానం.మనో, ఎం ఎం శ్రీలేఖ

5.నీ లిప్ స్టిక్ పెదవులు నావా , రచన: భువన చంద్ర, గానం.స్వర్ణలత, మనో.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.