Jump to content

జై సంతోషి మా

వికీపీడియా నుండి
జై సంతోషి మా
దర్శకత్వంవిజయ్ శర్మ
రచనఆర్.ప్రియదర్శి
నిర్మాతసత్రం రోహరా
తారాగణంకనన్ కౌశల్
భరత్ భూషణ్ భల్లా
ఆశిష్ కుమార్
అనితా గుహా
కబ్బీర్ ఖాన్, తదితరులు
ఛాయాగ్రహణంసుధేందు రాయ్
కూర్పుఆర్. డి. మహాదిక్
సంగీతంసి. అర్జున్
నిర్మాణ
సంస్థ
భాగ్యలక్ష్మి చిత్ర మందిర్
పంపిణీదార్లుభాగ్యలక్ష్మి చిత్ర మందిర్
విడుదల తేదీ
మే 30, 1975
సినిమా నిడివి
130 minutes
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్2.5 million[1]
బాక్సాఫీసు50 million[1]

జై సంతోషి మా (హిందీ: जय संतोषी माँ) అనేది 1975లో విడుదలైన భారతీయ హిందీ భాషా భక్తి చిత్రం. సంతోషిమాత సంతృప్తినిచ్చే హిందూ దేవత. ఈ చిత్రానికి ఆర్. ప్రియదర్శి కథ రచించగా విజయ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఎంతో ప్రాచూర్యం పొందిన ఇందులోని భక్తిగీతాలను సాహిత్యం అందించిన ప్రముఖ కవి ప్రదీప్‌తో కలిసి ఉషా మంగేష్కర్, మహేంద్ర కపూర్ లు ఆలపించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[2]

తారాగణం

[మార్చు]

సౌండ్‌ట్రాక్

[మార్చు]

సి.అర్జున్ స్వరపరచిన పాటను కవి ప్రదీప్ రచించాడు.

Song Singer
కర్తీ హు తుమ్హారా వ్రత్ మెయన్, స్వీకర్ కరో మా.. ఉషా మంగేష్కర్
యహా వహా జహా తహా మత్ పుచో కహా కహా హై.. – I కవి ప్రదీప్
మై తో ఆరతీ ఉతారు రే సంతోషీ మాతా కీ.. ఉషా మంగేష్కర్
మదద్ కరో సంతోషి మాతా.. ఉషా మంగేష్కర్
జై సంతోషి మా.. కవి ప్రదీప్
మత్ రో మత్ రో ఆజ్ రాధికే.. మన్నా డే
యహా వహా జహా తహా మత్ పుచో కహా కహా హై.. – II మహేంద్ర కపూర్

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ నేపథ్య గాయనిగా BFJA అవార్డు (హిందీ విభాగం) – ఉషా మంగేష్కర్[3]
  • "యహన్ వహన్" పాటకు BFJA ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు (హిందీ విభాగం) – ప్రదీప్
  • "మెయిన్ తో ఆర్తి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ – ఉషా మంగేష్కర్[4]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Motwani, Monica (22 June 2001). "1975 files". Screen. Archived from the original on 22 October 2003. Retrieved 16 April 2021.
  2. "BoxOffice India.com". Archived from the original on 17 March 2008. Retrieved 18 February 2008.
  3. "39th Annual BFJA Awards". BFJA. Archived from the original on 19 January 2008. Retrieved 6 January 2012.
  4. "1st Filmfare Awards 1953" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2023-03-27.