Jump to content

జొమాటో

వికీపీడియా నుండి
జొమాటో లిమిటెడ్
zomato
గతంలోFoodieBay (2008–2010)
రకంపబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
ISININE758T01015
పరిశ్రమఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్
క్విక్ కామర్స్
స్థాపనజూలై 2008; 16 సంవత్సరాల క్రితం (2008-07)
స్థాపకుడు
  • దీపిందర్ గోయల్
  • పంకజ్ చడ్డా
ప్రధాన కార్యాలయంగురుగ్రాం, హర్యానా
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
  • దీపిందర్ గోయల్ (CEO & MD)
సేవలు
  • ఫుడ్ డెలివరీ
  • టేబుల్ రిజర్వేషన్
రెవెన్యూIncrease మూస:INRconvert (2024)[1]
మూస:Up 291 crore (US$36 million) (2024)[1]
మూస:Up మూస:INRconvert (2024)[1]
Total assetsమూస:Up మూస:INRconvert (2024)[1]
Total equityమూస:Up మూస:INRconvert (2024)[1]
యజమానిs
ఉద్యోగుల సంఖ్య
Decrease 4,440 (2024)[4]
అనుబంధ సంస్థలు

జొమాటో ఒక భారతీయ రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ. దీనిని దీపిందర్ గోయల్, పంకజ్ చడ్డా 2008లో స్థాపించారు.[5] ఇది రెస్టారెంట్లు, వాటి మెనూ, వాటి గురించి వినియోగదారుల సమీక్షలు లాంటి సమాచారాన్ని, తమతో భాగస్వాములైన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ గురించిన అందజేస్తుంది. 2022-23 నాటికి జొమాటో భారతదేశంలో సుమారు 1000 భారతీయ నగరాలు, పట్టణాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.[6] జొమాటో ఫుడ్ డెలివరీ, నిత్యావసర వస్తువుల డెలివరీలో స్విగ్గికి పోటీ ఇస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Statement of consolidated financial results for the quarter (unaudited) and year (audited) ended March 31, 2023" (PDF). BSE. Archived (PDF) from the original on 13 May 2024. Retrieved 13 May 2024.
  2. "Zomato Limited : Shareholders Board Members Managers and Company Profile". MarketScreener (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2024. Retrieved 20 October 2023.
  3. "Ant Fin Singapore sells 2% stake in Zomato for ₹2,827 crore". CNBCTV18 (in ఇంగ్లీష్). 6 March 2024. Archived from the original on 30 June 2024. Retrieved 7 March 2024.
  4. "Zomato AR 2023-24" (PDF). 19 August 2024.
  5. Khosla, Varuni; Srinivasan, Supraja. "Zomato co-founder Pankaj Chaddah quits as it shuffles top management". The Economic Times. Archived from the original on 12 May 2021. Retrieved 2020-04-09.
  6. Kashyap, Hemant (13 February 2023). "Zomato Pulls Out Of 225 Cities Citing "Not Very Encouraging" Performance". Inc42. Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=జొమాటో&oldid=4372692" నుండి వెలికితీశారు