Jump to content

బ్లింకిట్

వికీపీడియా నుండి
బ్లింకిట్
గతంలోగ్రోఫర్స్ (2013–2021)
రకంఉపసంస్థ
పరిశ్రమక్విక్ కామర్స్
స్థాపనడిసెంబరు 2013; 11 సంవత్సరాల క్రితం (2013-12)
స్థాపకుడుఅల్బీందర్ ధిండ్సా
సౌరభ్ కుమార్[1]
ప్రధాన కార్యాలయంగురుగ్రామ్, హర్యానా
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
అల్బీందర్ ధిండ్సా (సియీవో)
సేవలుఆన్‌లైన్ గ్రోసర్[2]
రెవెన్యూమూస:Up మూస:INRconvert (FY24)[3]
మాతృ సంస్థజొమాటో[4]
వెబ్‌సైట్grofers.com Edit this on Wikidata

బ్లింకిట్ భారతదేశానికి చెందిన క్విక్ కామర్స్ సంస్థ. ఇది మొదటగా గ్రోఫర్స్ అనే పేరుతో ప్రారంభమైంది.[5][6][7] ఈ సంస్థ డిసెంబర్ 2013 న గురుగ్రాం లో ప్రారంభమైంది.[8][9]

ఈ సంస్థ వినియోగదారులు తమ మొబైల్ ఆప్ ద్వారా కావల్సిన నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేస్తారు. బ్లింకిట్ ఉద్యోగులు దీనిని స్వీకరించి తమ అత్యంత సమీపంలోని గోదాము నుంచి 10 నిమిషాలలో వినియోగదారులకు చేరవేస్తారు.[10] నవంబర్ 2021 నాటికి రోజుకి 1,25000 ఆర్డర్లు చేరవేసింది.[11] ఇది సుమారు 30కి పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. Bhalla, Tarush (18 June 2021). "Kumar steps back at Grofers". mint (in ఇంగ్లీష్). Retrieved 4 July 2022.
  2. "Grofers shifts base to Singapore". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 April 2021.
  3. "Zomato Q4FY24 results: Blinkit nearly triples its revenue; plans to reach 1,000 store mark". Economic Times (in ఇంగ్లీష్). Retrieved 25 May 2024.
  4. Rudra, Tapanjana (10 August 2022). "Zomato Completes Acquisition of Quick-Commerce Startup Blinkit". Inc42 Media (in ఇంగ్లీష్). Retrieved 25 August 2022.
  5. Sarkar, John (13 December 2021). "Big Basket rival Grofers rebrands itself as Blinkit with eye on quick commerce". The Times of India. Retrieved 23 December 2021.
  6. Bhalla, Tarush (13 December 2021). "Grofers rebrands as Blinkit with quick commerce space heating up". mint. Retrieved 23 December 2021.
  7. "Grofers puts on a new name, Blinkit, to show how the focus of its business is changing". Business Insider. 13 December 2021. Retrieved 23 December 2021.
  8. Sen, Sunmy (23 May 2016). "It's Grofers vs BigBasket in the grocery delivery app war". Hindustan Times. Retrieved 29 September 2016.
  9. "Grofers has had a good run so far, aims at operational break-even by year end". Business Insider. 13 July 2016. Retrieved 29 September 2016.
  10. "10 minute delivery". Business Today (in ఇంగ్లీష్). 23 Aug 2021. Retrieved 2017-07-26.
  11. "We Are Delivering 1.25 Lakh Orders Every Day: Albinder Dhindsa Of Grofers". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 2021-12-13.