జొల్లా మొబైల్ ఫోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జొల్లా
తయారీదారుడుజొల్లా
మొదటి విడుదల27 నవంబరు 2013 (2013-11-27)
వివిధ దేశాలలో లభ్యత27 November 2013 (Finnish pre-orders) / 11 December 2013 (Finland) / December 2013 (pre-orders) / Q1 2014 (worldwide)
PredecessorNokia N9 (by MeeGo, community & spiritual legacy)
కొలతలు
  • Height: 131 mమీ. (5.2 అం.)[1]
  • Width: 68 mమీ. (2.7 అం.)[1]
  • Thickness: 9.9 mమీ. (0.39 అం.)[1]
బరువు141 గ్రా. (0.311 పౌ.)[1]
ఆపరేటింగ్ సిస్టమ్Sailfish OS
CPUQualcomm 1.4 GHz dual-core processor
మెమొరి1 GB RAM[1]
నిలువ సామర్థ్యము16 GB[1]
Removable storagemicroSDHC, up to 32 GB is officially supported[2]
బ్యాటరీ2100 mAh user-replaceable[1] battery
Up to approximately 9 to 10 hours of talk time (GSM/3G, respectively)[1]
Data inputsCapacitive touchscreen
microphone
Display4.5" IPS qHD (960 × 540 px) "Estrade" display[1]
వెనుక కెమెరా8 megapixel AF camera with LED flash[1]
ముందు కెమెరా2 megapixel front-facing camera[1]
ConnectivityGSM/3G/4G/LTE[1][3]
అభివృద్ది దశReleased
SAR
  • Head SAR 0.546 W/kg
  • Body SAR 1.470 W/kg[4]
Marc Dillon showing the Jolla's phone at Jolla love day.[5]
Guy in the sailor costume standing next to the I am the other half poster for photographing.

జొల్లా మొబైల్ ఫోన్ 2014 లో భారత విపణిలో ప్రవేశపెట్టబడిన నూతన స్మార్ట్‌ఫోన్. ఇది సెయిల్‌ఫిష్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.

నేపధ్యము

[మార్చు]

నోకియా మూసివేసే పరిస్థితికి వచ్చినప్పుడు దాదాపు 90 మంది ఉద్యోగులు దాని నుంచి బయటకు వచ్చారు. జొల్లా అనే పేరుతో సెల్‌ఫోన్‌ కంపెనీని స్థాపించారు. వీరు ఆండ్రాయిడ్, ఆపిల్‌ ఐఓఎస్, విండోస్కు పోటీగా, వాటికి భిన్నంగా ఉండే సెయిల్‌ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. నోకియా సంస్థ సింబియాన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను విజయవంతం చేయలేక మునిగిపోయింది. అయినప్పటికీ జొల్లా ఇంజినీర్లు ధైర్యంగా సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సెయిల్‌ఫిష్‌ను రూపొందించారు.

విశేశాలు

[మార్చు]
  • 4.5 అంగుళాల ఐపిఎస్‌ డిస్‌ప్లే
  • 1.4 గిగాహెర్జ్‌ డ్యూయల్‌ కోర్‌ క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌
  • 8 మెగాపిక్సల్‌ రియర్‌, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 1జిబి రామ్‌,
  • 16 జిబి మెమరీ స్టోరేజ్

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 "Jolla - we are unlike". Retrieved 12 December 2013.
  2. "Twitter / JollaHQ: @Whippler_42 32gb on tuettu" [32gb [sic] is supported.] (in Finnish). 27 November 2013. Retrieved 12 December 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "Twitter / JollaHQ: @Nede7 LTE is already in ..." 12 December 2013. Retrieved 12 December 2013.
  4. "Jolla - get to know us". Retrieved 12 December 2013.
  5. "Mobile Monday: 20.5.2013". Archived from the original on 2014-04-08. Retrieved 2014-09-28.