జో (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జో
పోస్టర్
దర్శకత్వంహరిహరన్ రామ్ ఎస్.
రచనహరిహరన్ రామ్ ఎస్.
నిర్మాతడా. డి. అరుళానందుడు
మాథేవో అరుళానందుడు
తారాగణం
 • రియో రాజ్
 • మాళవిక మనోజ్
 • భవ్య త్రిఖ


ఛాయాగ్రహణంరాహుల్ కెజి విఘ్నేష్
కూర్పువరుణ్ కెజి
సంగీతంసిద్ధు కుమార్
నిర్మాణ
సంస్థ
విజన్ సినిమా హౌస్
పంపిణీదార్లుశక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2023 నవంబరు 24 (2023-11-24)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

జో సినిమా 2023 సంవత్సరంలో విడుదలైన తమిళ సినిమా. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి అరుళానందుడు, మాథేవో అరుళానందుడు నిర్మించిన ఈ చిత్రానికి హరిహరన్ రామ్ ఎస్. దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో రియో ​​రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళనాడులో 24 నవంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది.

తారాగణం[మార్చు]

 • రియో రాజ్[2]
 • మాళవిక మనోజ్
 • భవ్య త్రిఖ
 • చార్లే
 • ఎమ్‌జె శ్రీరామ్
 • జయకుమార్
 • ప్రవీణ
 • ఎలాంగో కుమానన్
 • దండపాణి
 • వైష్ణవి సుందర్
 • వీజే రాకేష్

కథ[మార్చు]

జో (రియో రాజ్) కాలేజీలో తన క్లాస్‌మేట్ అయిన కేరళ అమ్మాయి సుచి (మాళవిక మనోజ్) ని ప్రేమిస్తాడు. ఇద్దరు కాలేజీ పూర్తి అయిపోయిన తరువాత వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కొన్ని రోజుల తరువాత జో, సుచి వాళ్ళ ఇంటికి వెళ్లి సుచిని పెళ్లిచేసుకుంటాను అని అంటాడు. సుచి వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోడు. సుచి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆ తరువాత జో, శ్రుతి (భవ్య త్రిఖ)ని వివాహం చేసుకుంటాడు.[3]

మూలాలు[మార్చు]

 1. Rajaraman, Kaushik (2023-01-18). "'The transition from Rio Raj to Joe was an exciting journey'". www.dtnext.in. Retrieved 2024-02-05.
 2. "I have five different looks in the film: Rio Raj, on his next". The Times of India. 2023-01-18. ISSN 0971-8257. Retrieved 2024-02-05.
 3. KR, Manigandan (2023-11-23). "Joe review: Hariharan Ram comes up with a satisfying romantic drama". The South First. Retrieved 2024-02-05.