భవ్య త్రిఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{Infobox person | name = భవ్య త్రిఖ | birth_date = Error: Need valid birth date: year, month, day భవ్య త్రిఖ (ఆంగ్లం: Bhavya Trikha; జననం 1997 జనవరి 1) దక్షిణ భారత నటి, మోడల్.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

భవ్య త్రిఖ చెన్నైలో 1997 జనవరి 1న జన్మించింది. ఆమె మూడవ యేట నుంచే వాణిజ్య ప్రకటనలలో నటించిడం ప్రారంభించింది. అక్కడ ఆమె ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

2022 సంవత్సరంలో తమిళ చిత్రం కదిర్ తో ఆమె నటనారంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది కన్నడ చిత్రం డాలీలో నటించింది. తమిళ చిత్రం జో (2023)తో ఆమె ప్రజాదరణ పొందింది.[1] ఈ సినిమాలో రియో ​​రాజ్, మాళవిక మనోజ్లతో భవ్య త్రిఖ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం తమిళనాడులో 2023 నవంబరు 24న థియేటర్లలో విడుదల కాగా, తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయింది.[2]

మూలాలు[మార్చు]

  1. Rajaraman, Kaushik (2023-01-18). "'The transition from Rio Raj to Joe was an exciting journey'". www.dtnext.in. Retrieved 2024-02-05.
  2. "Joe Movie: మనసులను కదిలిస్తోన్న లవ్ ఫెయిల్యూర్ మూవీ.. ఓటీటీ తమిళ్ సూపర్ హిట్.. - Telugu News | Tamil Super Hit Movie Joe telugu version now steaming in OTT telugu movie news | TV9 Telugu". web.archive.org. 2024-03-09. Archived from the original on 2024-03-09. Retrieved 2024-03-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)