Jump to content

రియో రాజ్

వికీపీడియా నుండి
రియో రాజ్
జననం17 ఫిబ్రవరి 1989
వృత్తి
  • యాక్టర్
  • టెలివిజన్ హోస్ట్
  • సన్ మ్యూజిక్ వీడియో జాకీ
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశృతి
పిల్లలు1

రియో రాజ్ (17 ఫిబ్రవరి 1989) తమిళనాడుకు చెందిన టెలివిజన్ నటుడు, షో హోస్ట్, సినిమా నటుడు.[1][2][3][4]

వృత్తి

[మార్చు]

రియో రాజ్, స్టార్ విజయ్ లో 2013 టెలివిజన్ డ్రామా కన కానుమ్ కలంగల్ కల్లూరి సాలైతో నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు, తరువాత అతను సన్ మ్యూజిక్‌ ఛానల్ లో వీడియో జాకీగా పని చేశాడు, సుడా సుడా చెన్నై, కలూరికాలం, ఫ్రీ ఆహ్ విడు వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉన్నాడు. తర్వాత అతను 2016 - 2018 మధ్య రవణన్ మీనచ్చి సీరియల్ మూడవ సీజన్‌లో నటించాడు. [5]

2019 సంవత్సరంలో, నటుడు శివకార్తికేయన్ [6] 'నెంజముండు నేరమైయుండు ఓడు రాజా' చిత్రంతో చిత్ర పరిశ్రమలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. [7] అక్టోబర్ 2020లో, అతను బిగ్ బాస్ (తమిళ సీజన్ 4) లో పాల్గొన్నాడు. [8] అతను చెన్నై టైమ్స్ చేత తొమ్మిదవ అత్యంత "డిజైరబుల్ మ్యాన్ ఆన్ టెలివిజన్ 2020"గా జాబితా చేయబడ్డాడు.[9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
ప్రధాన నటుడిగా చలనచిత్ర ప్రదర్శనలు
సంవత్సరం శీర్షిక పాత్ర Ref.
2019 నెంజముండు నేరమైయుండు ఓడు రాజా శివుడు
2021 ప్లాన్ పన్ని పన్ననుం సెంబి [10]
2023 జో జో [11] [12]
టెలివిజన్
సంవత్సరం శీర్షిక పాత్ర నెట్‌వర్క్ గమనికలు Ref.
2011–2012 కన కానుమ్ కాళంగళ్ – కాలూరి సాలై పజాని స్టార్ విజయ్
2016–2018 శరవణన్ మీనచ్చి (సీజన్ 3) శరవణన్ ప్రధాన పాత్ర
2016–2018 జోడి నంబర్ వన్ పోటీదారు 3వ రన్నరప్
2017–2019 రెడీ స్టేడీ పో సీజన్ 1 & 2 హోస్ట్
2017–2018 వైఫ్ కైలా లైఫ్
2018 జోడి నంబర్ వన్ ఫన్ అన్ లిమిటెడ్
బిగ్ బాస్ సీజన్ 2 కొండాట్టం స్పెషల్ షో
2019 బిగ్ బాస్ తమిళ సీజన్ 3 గెస్ట్
2019–2020 డ్యాన్స్ సూపర్ స్టార్స్ హోస్ట్
2020 90స్ కిడ్స్ vs 2కె కిడ్స్ స్పెషల్ షో
2020–2021 బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4 పోటీదారు 2వ రన్నరప్ [13]
2021 వరుత పడత వాలిబర్ సంగం హోస్ట్ స్టార్ విజయ్ 6వ వార్షిక విజయ్ టెలివిజన్ అవార్డుల కోసం ప్రత్యేక ప్రదర్శన [14]
రెడీ స్టేడీ పో రీలోడెడ్ ప్రత్యేక ప్రదర్శన

మూలాలు

[మార్చు]
  1. "Rio Raj confirms being part of Bigg Boss Tamil?". The Times of India. 3 October 2020.
  2. "Chennai Times 20 Most Desirable Men on Television 2020". TimesofIndia.com. May 26, 2021.
  3. "After 7 years Saravanan Meenatchi coming to an end". The Times of India. 18 August 2018.
  4. Raj, Rio (29 October 2018). ""Decide what NOT to do" – says Actor RIO RAJ | AGNI 2018". guindytimes.com (Interview). Interviewed by Akshara Viswanathan.
  5. "After 7 years Saravanan Meenatchi coming to an end". The Times of India. 18 August 2018.
  6. "I am forever grateful to Sivakarthikeyan anna: Rio Raj - Times of India".
  7. "Rio Raj's film with Badri titled Plan Panni Pannanum". Cinema Express.
  8. "Rio Raj confirms being part of Bigg Boss Tamil?". The Times of India. 3 October 2020.
  9. "Chennai Times 20 Most Desirable Men on Television 2020". TimesofIndia.com. May 26, 2021.
  10. "Plan Panni Pannanum trailer is here". The Times of India. 11 March 2020.
  11. "Rio Raj's film titled 'Joe'". Timesofindia.com. 13 January 2023.
  12. "Urugi Urugi - Video Song | Joe | Rio Raj | Hariharan Ram.S | Siddhu Kumar | Dr.D.Arulanandhu - The Madras Tribune". 2024-01-21. Retrieved 2024-01-21.[permanent dead link]
  13. "Bigg Boss Tamil 4 second runner-up Rio Raj thanks fans for love and support". The Times of India. 22 January 2021.
  14. Vijay Television Awards | Varuthapadatha Valibar Sangam | 4th April 2021 - Promo 1, retrieved 2021-11-07
"https://te.wikipedia.org/w/index.php?title=రియో_రాజ్&oldid=4177453" నుండి వెలికితీశారు