జ్యువెల్ థీఫ్ (2024 సినిమా)
Appearance
(జ్యువెల్ థీఫ్(2024) నుండి దారిమార్పు చెందింది)
జ్యువెల్ థీఫ్ (2024 సినిమా) | |
---|---|
దర్శకత్వం | పీఎస్ నారాయణ |
రచన | పీఎస్ నారాయణ |
నిర్మాత | మల్లెల ప్రభాకర్ |
తారాగణం | కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి |
ఛాయాగ్రహణం | అడుసుమిల్లి విజయ్ కుమార్ |
కూర్పు | జేపీ |
సంగీతం | ఎంఎం శ్రీలేఖ |
నిర్మాణ సంస్థలు | MSK ప్రమిద శ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా |
విడుదల తేదీ | 8 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జ్యువెల్ థీఫ్ 2024 లో విడుదలైన తెలుగు సినిమా. MSK ప్రమిద శ్రీ ఫిలిమ్స్ సమర్పణ లో శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై మల్లెల ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 24 న ట్రైలర్‌ను విడుదల చేసి, నవంబర్ 8న విడుదల చేశారు.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- కృష్ణసాయి
- మీనాక్షి జైస్వాల్
- ప్రేమ
- అజయ్
- పృథ్వి
- శివారెడ్డి
- శ్రావణి
- శ్వేతరెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ: MSK ప్రమిద శ్రీ ఫిలిమ్స్
- బ్యానర్: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా
- నిర్మాత: మల్లెల ప్రభాకర్
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పీఎస్ నారాయణ
- సంగీతం: ఎంఎం శ్రీలేఖ
- సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
- ఎడిటర్: జేపీ [5][6]
మూలాలు
[మార్చు]- ↑ S, Hari Prasad. "OTT Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు". Hindustantimes Telugu. Retrieved 2024-10-31.
- ↑ Telugu, 10TV; Kumar, Thota Vamshi (2024-10-26). "విడుదలకు సిద్ధమైన సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ చిత్రం.. ఎప్పుడంటే?". 10TV Telugu (in Telugu). Retrieved 2024-10-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Telugu, ntv (2024-10-26). "Jewel Thief : కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా 'జ్యువెల్ థీఫ్'!". NTV Telugu. Retrieved 2024-10-31.
- ↑ sudharani (2024-07-25). "Jewel Thief: 'జ్యువెల్ థీఫ్' టీజర్, ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులు ఎవరంటే?". www.dishadaily.com. Retrieved 2024-10-31.
- ↑ "Jewel Thief: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న'జ్యువెల్ థీఫ్'.. ఆడియోకు సూపర్ రెస్పాన్స్." Zee News Telugu. 2024-10-27. Retrieved 2024-10-31.
- ↑ Telugu, 10TV; Nill, Saketh (2024-08-20). "'జ్యువెల్ థీఫ్' టీజర్ రిలీజ్.. 30 ఇయర్స్ పృధ్వీ చేతుల మీదుగా." 10TV Telugu (in Telugu). Retrieved 2024-10-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)