Jump to content

జ్యేష్ఠ బహుళ అష్టమి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

జ్యేష్ఠ బహుళ అష్ఠమి అనగా జ్యేష్ఠమాసము లో కృష్ణ పక్షము నందు అష్టమి తిథి కలిగిన 23వ రోజు.

సంఘటనలు

[మార్చు]
  • రాముడు సీత, లక్ష్మణులతో కలిసి ప్రయాణం
    రామాయణం లో రాముడు సీతాలక్ష్మణసమేతుడై అయోధ్య నుండి బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని యైదవనాడు చిత్రకూటము జేరి యందు పండ్రెండేండ్లు నివసించి పదమూడవ సంవత్సరమున పంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. పిదప జ్యేష్ఠ కృష్ణాష్టమి నాడు రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రామ రామ యని యేడ్చెను. ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

2007


పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]