జ్యేష్ఠ బహుళ చవితి
స్వరూపం
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
జ్యేష్ఠ బహుళ చవితి అనేది తెలుగు నెల అయిన జ్యేష్ఠమాసంలో, కృష్ణ పక్షంలో వచ్చే నాలుగవ తిథి. ఈ తిథి హిందూ క్యాలెండర్‌లో సంకష్టహర చతుర్థికి ముందు వస్తుంది. 2025లో, ఇది జూన్ 15, ఆదివారం నాడు వస్తుంది.
ఈ తిథి గల రోజులు
[మార్చు]- 2025 జూన్ 14 వ తేదీ 15.47 నుండి జూన్ 15 వ తేదీ 15.51 వరకు ఉంటుంది. ఈ దినం మిధున సంక్రమణం, ఫాదర్స్ దినోత్సవం. [1]
- 2024 జూన్ 24 వతేదీ తె. 1:23 నుండి 2024 జూన్ 25 న 23:11 వరకు ఉంటుంది. [2]
- 2023 జూన్ 6 న తె.00:50 నుండి 2023 జూన్ 7 న 21:51 వరకు ఉంటుంది. ఈ దినం సంకటహర చతుర్థి.[3]
- 2022 జూన్ 17 న 6:11 నుండి జూన్ 17న 2:59+ వరకు ఉంది. [4]
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1878, బహుధాన్య నామ సంవత్సరం: వజ్ఝల చినసీతారామశాస్త్రి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Calendar June, 2025 | జూన్, 2025 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2025-10-02.
- ↑ "Telugu Calendar June, 2024 | జూన్, 2024 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2025-10-02.
- ↑ "Telugu Calendar June, 2023 | జూన్, 2023 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2025-10-02.
- ↑ TeluguCalendar.org. "Telugu Calendar 2022 June". telugucalendar.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-02.