Jump to content

బహుధాన్య

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

బహుధాన్య తెలుగు సంవత్సరాలలో 12వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం ఈశ్వర, తర్వాత సంవత్సరం ప్రమాధి. బహుధాన్య అనగా సుభిక్షంగా ఉండటం. ఈ సంవత్సరం అన్ని రకాల పంటలూ విరివిగా పండటం వలన దేశమంతా సుభిక్షముగా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1878-1879, 1938-1939, 1998-1999లో వచ్చిన తెలుగు సంవత్సరానికి బహుధాన్య అని పేరు.

1998 : బహుధాన్యం నామ సంవత్సరం 28 మార్చి 1998 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  18 మార్చి 1999 గురువారం ప్రమాధి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "బహుధాన్య"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
12 బహుధాన్య 18-19 78-79 138-139 198-199 258-259 318-319 378-379 438-439 498-499 558-559 618-619 678-679 738-739 798-799 858-859 918-919 978-979 1038-1039 1098-1099 1158-1159 1218-1219 1278-1279 1338-1339 1398-1399 1458-1459 1518-1519 1578-1579 1638-1639 1698-1699 1758-1759 1818-1819 1878-1879 1938-1939 1998-1999 2058-2059 2118-2119 2178-2179 2238-2239 2298-2299 2358-2359 2418-2419 2478-2479 2538-2539 2598-2599 2658-2659 2718-2719 2778-2779

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బహుధాన్య&oldid=4673220" నుండి వెలికితీశారు